Telugu Lyrics
ఎటువైపు పరుగులు తీస్తావు..
కలలన్నీ కరిగిపోయే..
ఎందుకాయె ఆశలన్నీ
గడియల్లో కాలమై..
వయసంతా మాయమై..
చెప్పమ్మా జీవితమా..
ఎటువైపు పరుగులు తీస్తావు..
ఒడిలోన అమ్మ లేనట్టు..
ఆశలన్నీ అడియాసలంటూ..
బంధాలు బాంధవ్యాలు..
గాలిపటాలైనట్టు..
బట్టలైన ఒంటికి..
మనుషులు లేరు తోడుకి..
బతుకు బండి ముందుకు..
కొనసాగదు ఎవరితో..
చేయని తప్పులకు..
శిక్షలు ఎందుకో..
నేను కోరుకున్నది..
జరగదు ఎందుకో..
నిన్నటి కన్నా..
నేడు బాధగ..
రేపటికోసం..
ఆశ లేదుగా..
చెప్పమ్మా జీవితమా..
ఎటువైపు పరుగులు తీస్తావు..
కలలన్నీ కరిగిపోయే..
ఎందుకాయె ఆశలన్నీ
గడియల్లో కాలమై..
వయసంతా మాయమై..
చెప్పమ్మా జీవితమా..
ఎటువైపు పరుగులు తీస్తావు..
కనుపాపలే కలవనట్టు..
మనసునకేది ఊరట..
కొండంత ఆశలు..
గడ్డిపోచైపోయె..
తోడు లేని పయనం..
ఏకాకిగ..
గాలి తుఫానుల..
లో నేనెలా..
చేయని తప్పులకు..
శిక్షలు ఎందుకో..
నేను కోరుకున్నది..
జరగదు ఎందుకో..
నిన్నటి కన్నా..
నేడు బాధగ..
రేపటికోసం..
ఆశ లేదుగా..
చెప్పమ్మా జీవితమా..
ఎటువైపు పరుగులు తీస్తావు..
కలలన్నీ కరిగిపోయే..
ఎందుకాయె ఆశలన్నీ
గడియల్లో కాలమై..
వయసంతా మాయమై..
చెప్పమ్మా జీవితమా..
ఎటువైపు పరుగులు తీస్తావు..
English Lyrics / Transliteration
Ethuvaipu parugulu theestavu..
Kalalanni karigipoye..
Endhukaaye aashalanni
Gadiyallo kaalamai..
Vayasanthaa maayamai..
Cheppamma jeevithama..
Ethuvaipu parugulu theestavu..
Odilona amma lenattu..
Aashalanni adiyaasalantu..
Bandhaalu baandhavyalu..
Gaalipataalainattu..
Battalaina ontiki..
Manushulu leru thoduki..
Bathuku bandi mundhuku..
Konasaagadu evaritho..
Cheyani thappulaku..
Sikshalu enduko..
Nenu korukunnaadhi..
Jaragadu enduko..
Ninnati kannaa..
Nedu baadhaga..
Repatikosam..
Aasha ledhugaa..
Cheppamma jeevithama..
Ethuvaipu parugulu theestavu..
Kalalanni karigipoye..
Endhukaaye aashalanni
Gadiyallo kaalamai..
Vayasanthaa maayamai..
Cheppamma jeevithama..
Ethuvaipu parugulu theestavu..
Kanupaapalē kalavanattu..
Manasunakeidhi oorata..
Kondantha aashalu..
Gaddipochai poye..
Thodu leni payanam..
Ekaakiga..
Gaali thufaanula..
Lo nenelaa..
Cheyani thappulaku..
Sikshalu enduko..
Nenu korukunnaadhi..
Jaragadu enduko..
Ninnati kannaa..
Nedu baadhaga..
Repatikosam..
Aasha ledhugaa..
Cheppamma jeevithama..
Ethuvaipu parugulu theestavu..
Kalalanni karigipoye..
Endhukaaye aashalanni
Gadiyallo kaalamai..
Vayasanthaa maayamai..
Cheppamma jeevithama..
Ethuvaipu parugulu theestavu..