Telugu Lyrics
చొప్పమ్మా జీవితమా…
చొప్పమ్మా జీవితమా…
చొప్పమ్మా జీవితమా…
పచ్చని సీదరిలా…
పచ్చని సీదరిలా…
గాలి తరంగంలో…
తోడుగ పయనిస్తూ…
పచ్చని సీదరిలా…
గాలి తరంగంలో…
తోడుగ పయనిస్తూ…
ఒక తీపి కలవో…
నీలాకాశం వైపే…
నీలాకాశం వైపే…
వేగంగా దూసుకెళతా…
నేను
నీలాకాశం వైపే…
వేగంగా దూసుకెళతా…
జీవితమా
నీవు నాకు తోడుగా
నేను నిన్ను కోరగా
ఈ ప్రయాణం సాగగా
ఒక తీపి కలవో…
చొప్పమ్మా జీవితమా…
చొప్పమ్మా జీవితమా…
తుఫానులు వచ్చినా
వెనుకడుగు వేయనని
ముందుకు సాగిపోతూ…
ఓ…
ఏకాంతం ఒంటరిగా
ఒంటరిగా ఒంటరిగా
నా లోతుల్లోనే…
మెల్లగా
ఎన్నో కలలు కన్నా…
నేను…
ఎన్నో కలలు కన్నా…
జీవితమా…
నీవు నాకు తోడుగా
నేను నిన్ను కోరగా
ఈ ప్రయాణం సాగగా
ఒక తీపి కలవో…
చొప్పమ్మా జీవితమా…
చొప్పమ్మా జీవితమా…
English Lyrics / Transliteration
Choppamma jeevithama…
Choppamma jeevithama…
Choppamma jeevithama…
Pachani seedarila…
Pachani seedarila…
Gaali tarangamlo…
Thoduga payanisthoo…
Pachani seedarila…
Gaali tarangamlo…
Thoduga payanisthoo…
Oka theepi kalavo…
Neelakasam vaipe…
Neelakasam vaipe…
Veganga doosukelatha…
Nenu
Neelakasam vaipe…
Veganga doosukelatha…
Jeevithama
Neevu naaku thoduga
Nenu ninnu koraga
Ee prayanam saagaga
Oka theepi kalavo…
Choppamma jeevithama…
Choppamma jeevithama…
Thufaanulu vachchinaa
Venukadugu veyanani
Munduku saagipothoo…
Oh…
Ekaantham ontariga
Ontariga ontariga
Naa lothullone…
Mellaga
Enno kalalu kannaa…
Nenu…
Enno kalalu kannaa…
Jeevithama…
Neevu naaku thoduga
Nenu ninnu koraga
Ee prayanam saagaga
Oka theepi kalavo…
Choppamma jeevithama…
Choppamma jeevithama…