Telugu Lyrics
కారణమేదో తెలియకున్నా
మాటే రాదు నిన్ను మత్తులో ముంచే నీ
మోహమేదో తెలియకున్నా
చూపులతోనే కరిగించి
చెంపలనే తాకి
ముద్దుగుమ్మ వెళ్ళిపోతే
మనసే మాయమై
చేరలేను నిన్ను చేరువ కాను నిన్ను
కారణమేదో తెలియకున్నా
తడిచిన రెప్పలన్నీ
వొణుకుతున్న పెదవులన్నీ
గుండెలోని ఆర్తి నీదే
నీవెగా
ఎంత మారిన మనుషులైనా
ఎంత నమ్మిన మనసులైనా
కలిసిన క్షణాన కరిగిపోవా
నీవేగా
ఈ నిశి నీవేగా
నా స్నేహం నీవేగా
ప్రతి క్షణం నీవేగా
మరువలేనే
తడిచిన రెప్పలన్నీ
వొణుకుతున్న పెదవులన్నీ
గుండెలోని ఆర్తి నీదే
నీవెగా
ఎంత మారిన మనుషులైనా
ఎంత నమ్మిన మనసులైనా
కలిసిన క్షణాన కరిగిపోవా
నీవేగా
ఈ నిశి నీవేగా
నా స్నేహం నీవేగా
ప్రతి క్షణం నీవేగా
మరువలేనే
చేరలేను నిన్ను చేరువ కాను నిన్ను
కారణమేదో తెలియకున్నా
మాటే రాదు నిన్ను మత్తులో ముంచే నీ
మోహమేదో తెలియకున్నా
చూపులతోనే కరిగించి
చెంపలనే తాకి
ముద్దుగుమ్మ వెళ్ళిపోతే
మనసే మాయమై
చేరలేను నిన్ను చేరువ కాను నిన్ను
కారణమేదో తెలియకున్నా
English Lyrics / Transliteration
Karanamedo teliyakunanna
Maate raadu ninnu mattulo munche nee
Mohamedo teliyakunanna
Choopulatone kariginchi
Chempalane taaki
Muddgumma vellipotey
Manase maayamai
Cheralenu ninnu cheruva kaanu ninnu
Karanamedo teliyakunanna
Thadichina reppalanni
Vonukutunna pedavulanni
Gundeloni aarthi neede
Neevega
Entha maarina manushulainaa
Entha nammina manasulainaa
Kalisina kshanaana karigipovaa
Neevega
Ee nishi neevega
Naa sneham neevega
Prathi kshanam neevega
Maruvalene
Thadichina reppalanni
Vonukutunna pedavulanni
Gundeloni aarthi neede
Neevega
Entha maarina manushulainaa
Entha nammina manasulainaa
Kalisina kshanaana karigipovaa
Neevega
Ee nishi neevega
Naa sneham neevega
Prathi kshanam neevega
Maruvalene
Cheralenu ninnu cheruva kaanu ninnu
Karanamedo teliyakunanna
Maate raadu ninnu mattulo munche nee
Mohamedo teliyakunanna
Choopulatone kariginchi
Chempalane taaki
Muddgumma vellipotey
Manase maayamai
Cheralenu ninnu cheruva kaanu ninnu
Karanamedo teliyakunanna