Telugu Lyrics
చెరుదాము చెరుదాము
శ్రీరామచంద్రుని
శ్రీరామచంద్రుని
భక్తితో భజియిద్దాం
భక్తితో భజియిద్దాం
చేరదాము చేరదాము
చేరదాము చేరదాము
శ్రీరామచంద్రుని
శ్రీరామచంద్రుని
రఘుకుల తిలకుని
రఘుకుల తిలకుని
హరిహర వరపుత్రుని
హరిహర వరపుత్రుని
సితారామలలాముని
సితారామలలాముని
తారక నామము
తారక నామము
శ్రీరామ నామము
శ్రీరామ నామము
స్మరిద్దాం స్మరిద్దాం
స్మరిద్దాం స్మరిద్దాం
శ్రీరామ నామము
అయోధ్యేశుని
అయోధ్యేశుని
దీనజన రక్షకుని
దీనజన రక్షకుని
ధర్మ సంస్థాపకుని
ధర్మ సంస్థాపకుని
శ్రీరామ పాదము
శ్రీరామ పాదము
అశరణ శరణము
అశరణ శరణము
చేరుదాము చేరుదాము
చేరుదాము చేరుదాము
శ్రీరామ పాదము
English Lyrics / Transliteration
Cherudaamu cherudaamu
Sriramachandruni
Sriramachandruni
Bhaktitho bhajiddaam
Bhaktitho bhajiddaam
Cheradaamu cheradaamu
Cheradaamu cheradaamu
Sriramachandruni
Sriramachandruni
Raghukula thilakuni
Raghukula thilakuni
Harihara varaputruni
Harihara varaputruni
Sitaramalaalaamuni
Sitaramalaalaamuni
Tharaka naamamu
Tharaka naamamu
Srirama naamamu
Srirama naamamu
Smariddaam smariddaam
Smariddaam smariddaam
Srirama naamamu
Ayodhyeshuni
Ayodhyeshuni
Deenajana rakshakuni
Deenajana rakshakuni
Dharma samsthaphakuni
Dharma samsthaphakuni
Srirama paadamu
Srirama paadamu
Asharana sharanamamu
Asharana sharanamamu
Cherudaamu cherudaamu
Cherudaamu cherudaamu
Srirama paadamu