Telugu Lyrics
నీదు పాదాల చెంత దాసరినై ఉంచయ్యా
బాల సాయినాథా దయజూడగ నీవయ్యా
లోక సంచారివై లోకాన వెలిగేవయ్యా
అఖిలాండ నాయకా ఆది దేవా
అభయ హస్తాలతో ఆదుకొనేవయ్యా
అంతులేని కరుణతో అనుగ్రహించవయ్యా
అనంతమైన నీదు అండలోన నిలపవయ్యా
చెరకొనేవయ్యా నన్ను చేరకొనేవయ్యా
నీదు పాదాల చెంత దాసరినై ఉంచయ్యా
బాల సాయినాథా దయజూడగ నీవయ్యా
లోక సంచారివై లోకాన వెలిగేవయ్యా
ఆకాశ భూముల ఆరధింప వచ్చావా
అనాథల ఆశాజ్యోతిగ వెలశావా
లోక బాధలను తొలగించవచ్చావా
సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం నీవయ్యా
చెరకొనేవయ్యా నన్ను చేరకొనేవయ్యా
నీదు పాదాల చెంత దాసరినై ఉంచయ్యా
బాల సాయినాథా దయజూడగ నీవయ్యా
లోక సంచారివై లోకాన వెలిగేవయ్యా
శిరసు వంచి నిన్ను సేవింతునయ్యా
శరణాగతి వేడిన వారిని కాయవయ్యా
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవయ్యా
నన్ను నీ సేవలోనే నిలుపుమయ్యా
English Lyrics / Transliteration
Needu paadaala chenta daasarinaai unchavyya
Baala Sainatha dayajoodaga neevvyya
Loka sanchaarivai lokaana veligevvyya
Akhilaanda naayaka aadi deva
Abhaya hastaalatho aadukonevyya
Anthuleni karunatho anugrahinchavyya
Ananthamaina needu andalona nilapavyya
Cherukonevyya nannu cherakonevyya
Needu paadaala chenta daasarinaai unchavyya
Baala Sainatha dayajoodaga neevvyya
Loka sanchaarivai lokaana veligevvyya
Aakaasha bhoomula aaradhippa vachchaavaa
Anaathala aashaajyothiga velashaavaa
Loka baadhalanu tholaginchavachchaavaa
Saakshaath parabrahma swaroopam neevvyya
Cherukonevyya nannu cherakonevyya
Needu paadaala chenta daasarinaai unchavyya
Baala Sainatha dayajoodaga neevvyya
Loka sanchaarivai lokaana veligevvyya
Shirasu vanchi ninnu sevinthunavyya
Sharanagathi vedina vaarini kaayavyya
Dushta sikshana shishta rakshana cheyavyya
Nannu nee sevalone nilupumavyya