Telugu Lyrics
చిటపట చిలుకమ్మ
చెరువుగట్టు పై చిలకమ్మ
చిటపట చిలుకమ్మ
తోటమాలి నీ తోటలో
తోటమాలి నీ తోటలో
ఏవో పువ్వులు పూచేనే
ఏవో పువ్వులు పూచేనే
చెరువుగట్టు పై చిలకమ్మ
చిటపట చిలుకమ్మ
పట్టుపడగలు పట్టెనే
పట్టుపడగలు పట్టెనే
గూడు కట్టెనే గూడు కట్టెనే
ఏడు రంగుల ఏటిలో
ఏడు రంగుల ఏటిలో
దోనె తెప్పలే దోనె తెప్పలే
చెరువుగట్టు పై చిలకమ్మ
చిటపట చిలుకమ్మ
చెరువుగట్టు పై చిలకమ్మ
చిటపట చిలుకమ్మ
తోటమాలి నీ తోటలో
తోటమాలి నీ తోటలో
ఏవో పువ్వులు పూచేనే
ఏవో పువ్వులు పూచేనే
చెరువుగట్టు పై చిలకమ్మ
చిటపట చిలుకమ్మ
కొత్త చివురున కోయిలమ్మ
కోకిలమ్మ కోయిలమ్మ
కొత్త చివురున కోయిలమ్మ
కోకిలమ్మ కోయిలమ్మ
పాట పాడెనే పాట పాడెనే
పల్లవించెనే పల్లవించెనే
పల్లెటూరి పల్లెలో
పల్లెటూరి పల్లెలో
పండుగే పండుగే
పండుగే పండుగే
English Lyrics / Transliteration
Chitapata chilukamma
Cheruvugattu pai chilakamma
Chitapata chilukamma
Thotamaali nee thotalo
Thotamaali nee thotalo
Evvo puvvulu pucchene
Evvo puvvulu pucchene
Cheruvugattu pai chilakamma
Chitapata chilukamma
Pattu padagalu pattene
Pattu padagalu pattene
Goodu kattene goodu kattene
Yedu rangula yetilo
Yedu rangula yetilo
Done theppale done theppale
Cheruvugattu pai chilakamma
Chitapata chilukamma
Cheruvugattu pai chilakamma
Chitapata chilukamma
Thotamaali nee thotalo
Thotamaali nee thotalo
Evvo puvvulu pucchene
Evvo puvvulu pucchene
Cheruvugattu pai chilakamma
Chitapata chilukamma
Kotha chivuruna koyilamma
Kokilamma koyilamma
Kotha chivuruna koyilamma
Kokilamma koyilamma
Paata paadene paata paadene
Pallavincchene pallavincchene
Palletoori pallelo
Palletoori pallelo
Panduge panduge
Panduge panduge