Telugu Lyrics
అచ్చెరువు గొలిపే నీ రూపం అంబా
చెరవుగట్టు కొండ మీద చెంచు లక్ష్మి
అచ్చెరువు గొలిపే నీ రూపం అంబా
నీ నవ్వుల సిరులు పంచేటి నవరాగమే
నీ చూపుల వెలుగులొంచేటి జగమెల్ల
చెరవుగట్టు కొండ మీద చెంచు లక్ష్మి
అచ్చెరువు గొలిపే నీ రూపం అంబా
కొమ్మలలో కోయిలమ్మ రాగాలు పలికే
అమ్మ నీ మోరలోన అలవోకగా
పొదరిళ్ళలో గుమ్మడిపూవు అందాలు దాచే
అందమైన నీ కొంగు చాటున అమ్మ
జోలాల పాట నీకే అమ్మ
జోలాల పాట నీకే అమ్మ
తనయాల గుండెల నిండా
నీ రూపమే నిలిచిపోగా
చెరవుగట్టు కొండ మీద చెంచు లక్ష్మి
అచ్చెరువు గొలిపే నీ రూపం అంబా
చెరవుగట్టు కొండ మీద చెంచు లక్ష్మి
అచ్చెరువు గొలిపే నీ రూపం అంబా
మెత్తని నీ మనసున అమృతధారలే
పారిన చోటల్లా పుణ్యాలె
ఎత్తైన నీ కొండపై వెన్నెల చాయలే
అందులోన నీ రూపుకే అద్దాలె
తల్లి నీ మహిమలనె
తల్లి నీ మహిమలనె
పాడుకోనీ వేళల్లో
పారవశమై నిలిచే
చెరవుగట్టు కొండ మీద చెంచు లక్ష్మి
అచ్చెరువు గొలిపే నీ రూపం అంబా
చెరవుగట్టు కొండ మీద చెంచు లక్ష్మి
అచ్చెరువు గొలిపే నీ రూపం అంబా
English Lyrics / Transliteration
Accheervu golipe nee roopam amba
Cheravugattu konda meeda chenchu lakshmi
Accheervu golipe nee roopam amba
Nee navvula sirulu pancheti navaraagame
Nee choopula veluguloncheti jagamella
Cheravugattu konda meeda chenchu lakshmi
Accheervu golipe nee roopam amba
Komalalo koyilamma raagaalu palike
Amma nee moralona alavokaga
Podarillalo gummadipovu andaalu daache
Andamaina nee kongu chaatuna amma
Jolaala paata neeke amma
Jolaala paata neeke amma
Tanayaala gundela nindaa
Nee roopame nilichipoga
Cheravugattu konda meeda chenchu lakshmi
Accheervu golipe nee roopam amba
Cheravugattu konda meeda chenchu lakshmi
Accheervu golipe nee roopam amba
Mettani nee manasuna amrutadhaarele
Paarina chotala punyaale
Ettaina nee kondapai vennela chaayale
Andulona nee roopuke addaale
Talli nee mahimalane
Talli nee mahimalane
Paadukonee velallo
Paaravashamai niliche
Cheravugattu konda meeda chenchu lakshmi
Accheervu golipe nee roopam amba
Cheravugattu konda meeda chenchu lakshmi
Accheervu golipe nee roopam amba