Telugu Lyrics
నీతినంతటిని నేర్పించెను బ్రోవగ వచ్చెను యేసు
నా పాపములను కడిగెను బ్రోవగ వచ్చెను యేసు
పరిశుద్ధాత్మ వరమిచ్చెను బ్రోవగ వచ్చెను యేసు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నీ ప్రేమకొరకు వేదన
అర్పించితినయ్యా నా ప్రేమ
అర్పించితినయ్యా నీవే నా లోకము
నా హృదయేశ్వరుడవు నీవే
నా సర్వస్వము నీవే
నిను విడజాలనయ్యా
మరి జన్మమెత్తనయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నీ ప్రేమకొరకు వేదన
అర్పించితినయ్యా నా ప్రేమ
అర్పించితినయ్యా నీవే నా లోకము
కరుణామయా కరుణామయా
నిను వీడలేనయ్యా
అన్నియు నీవే అయ్యా
నీవే నా ఆధారమయ్యా
English Lyrics / Transliteration
Neethinantithini nerpinche nu brovaga vacchenu Yesu
Naa paapamulanu kadigenu brovaga vacchenu Yesu
Parishuddhaatma varamicchenu brovaga vacchenu Yesu
Yesayya Yesayya Yesayya
Nee premakoraku vedana
Arpinchithinayya naa prema
Arpinchithinayya neeve naa lokamu
Naa hrudayeshwarudavu neeve
Naa sarvasvamu neeve
Ninu vidajaananayya
Mari janmammethanayya
Yesayya Yesayya Yesayya
Nee premakoraku vedana
Arpinchithinayya naa prema
Arpinchithinayya neeve naa lokamu
Karunamaya Karunamaya
Ninu veedalennayya
Annniyu neeve ayya
Neeve naa adharamayya