Telugu Lyrics
చెమట చుక్క నీరు లేదు
పెట్టిపోసే దానయ్య లేడు
పాలిచ్చిన తల్లి లేదు
పైసలంటే పరమేశ్వరుడు
వంచన అంటే మహారాజు
బతుకులోన బాధలుంటే
భగవంతుడు వట్టి మోసగాడు
ఈలోకం చూడు
ఈ లోకం చూడు
నీది అంటూ ఏదీ ఇక్కడ
నిన్నెవ్వరూ చూడరు
రేపేంటో తెలియదు
నేడే మిగిలింది లేదు
బతుకు ఒక తీపి కల
కలగన్నది ఒట్టి పిచ్చి
ఏ పనులు చేసినా
ఏ పనులు చేసినా
చేతిలోన పైసా లేదు
చెమట చుక్క నీరు లేదు
పెట్టిపోసే దానయ్య లేడు
పాలిచ్చిన తల్లి లేదు
పైసలంటే పరమేశ్వరుడు
వంచన అంటే మహారాజు
బతుకులోన బాధలుంటే
భగవంతుడు వట్టి మోసగాడు
సంతోషం ఎక్కడుందో
అనుబంధం ఎక్కడుందో
నాకెవ్వరు చెప్పరు
నాకెవ్వరు చూపరు
ఈలోకం చూడు
ఈ లోకం చూడు
నీది అంటూ ఏదీ ఇక్కడ
నిన్నెవ్వరూ చూడరు
రేపేంటో తెలియదు
నేడే మిగిలింది లేదు
బతుకు ఒక తీపి కల
కలగన్నది ఒట్టి పిచ్చి
ఏ పనులు చేసినా
ఏ పనులు చేసినా
చేతిలోన పైసా లేదు
చెమట చుక్క నీరు లేదు
పెట్టిపోసే దానయ్య లేడు
పాలిచ్చిన తల్లి లేదు
పైసలంటే పరమేశ్వరుడు
వంచన అంటే మహారాజు
బతుకులోన బాధలుంటే
భగవంతుడు వట్టి మోసగాడు
English Lyrics / Transliteration
Chematha chukka neeru ledu
Pettipose daanayya ledu
Paalichhina thalli ledu
Paisalante parameshwurudu
Vanchana ante maharaja
BATHUKULONA BAADHALUNTE
BHAGAVANTHUDU VATTI MOSAGADU
Ee lokam choodu
Ee lokam choodu
Needi antoo edee ikkada
NinnEvaroo chooDaroo
Repento teliyadu
NedE migilindi ledu
Baathuku oka theepi kala
Kalagannadi vatti pichi
Ey panulu chesina
Ey panulu chesina
Chethilona paisa ledu
Chematha chukka neeru ledu
Pettipose daanayya ledu
Paalichhina thalli ledu
Paisalante parameshwurudu
Vanchana ante maharaja
BATHUKULONA BAADHALUNTE
BHAGAVANTHUDU VATTI MOSAGADU
Santhosham ekkadundho
Anubandham ekkadundho
Naakevvaroo chepparu
Naakevvaroo chooparu
Ee lokam choodu
Ee lokam choodu
Needi antoo edee ikkada
NinnEvaroo chooDaroo
Repento teliyadu
NedE migilindi ledu
Baathuku oka theepi kala
Kalagannadi vatti pichi
Ey panulu chesina
Ey panulu chesina
Chethilona paisa ledu
Chematha chukka neeru ledu
Pettipose daanayya ledu
Paalichhina thalli ledu
Paisalante parameshwurudu
Vanchana ante maharaja
BATHUKULONA BAADHALUNTE
BHAGAVANTHUDU VATTI MOSAGADU