Telugu Lyrics
పెట్టె లగ్గం పెళ్ళంట
చేను లెక్క కోరినది
తోడు కోరింది ఈనాడంట
అరె చెట్టు లెక్క బలం నీకంటూ
పెట్టె లగ్గం పెళ్ళంట
చేను లెక్క కోరినది
తోడు కోరింది ఈనాడంట
చెంప చందాన కోరేది
చిరునవ్వుల పూలంట
ఏటి చందాన మారేది
ఎడతెగని మమతంట
అరె చెట్టు లెక్క బలం నీకంటూ
పెట్టె లగ్గం పెళ్ళంట
చేను లెక్క కోరినది
తోడు కోరింది ఈనాడంట
వయసు వరస తోడు నీడ
ఎన్నాళ్ళలో ఎన్నడెన్నడో
మనసు పయనం చేయు వేళ
ఎన్నెలలో ఎన్నెన్నడో
పంట పండే కాపు కాయ
రమ్మంటుంది నీ నాన్న
అప్పుడే కదా పుడతాది
నవ వసంతం ఈ లోకం
నవ వసంతం ఈ లోకం
చెట్టు లెక్క బలం నీకంటూ
పెట్టె లగ్గం పెళ్ళంట
చేను లెక్క కోరినది
తోడు కోరింది ఈనాడంట
ఇంటి దీపం వెలిగించ
రా రమ్మంది పెళ్లి కూతురంట
కంటి పాపకి నీ తోడై
వుండమన్నది ఈ జీవితమంట
అరె చెట్టు లెక్క బలం నీకంటూ
పెట్టె లగ్గం పెళ్ళంట
చేను లెక్క కోరినది
తోడు కోరింది ఈనాడంట
English Lyrics / Transliteration
Pette laggam pellanta
Chenu lekka korinadi
Thodu korindi eenadanta
Are chettu lekka balam neekantu
Pette laggam pellanta
Chenu lekka korinadi
Thodu korindi eenadanta
Chempa chandana koreyadi
Chirunavvula poolanta
Eti chandana mareyadi
Edathegani mamathanta
Are chettu lekka balam neekantu
Pette laggam pellanta
Chenu lekka korinadi
Thodu korindi eenadanta
Vayasu varasa thodu needa
Ennaallo ennadennado
Manasu payanam cheyu vela
Ennelalo ennentado
Panta pande kaapu kaaya
Rammantundi nee naanna
Appude kada pudtadi
Nava vasantham ee lokam
Nava vasantham ee lokam
Chettu lekka balam neekantu
Pette laggam pellanta
Chenu lekka korinadi
Thodu korindi eenadanta
Inti deepam veliginch
Ra rammandi pelli kooturanta
Kanti paapaki nee thodai
Undamannadi ee jeevithamanta
Are chettu lekka balam neekantu
Pette laggam pellanta
Chenu lekka korinadi
Thodu korindi eenadanta