Telugu Lyrics
అన్నట్లుగా కళ్ళెగరేయకు
నాకీ చెయ్యి చెయ్యి
మాటలంటేనే గిలిగింత
ఓహో చిట్టి చిట్టి
నవ్వులంటూ నవ్వెయ్యకు
నాకీ చిట్టి చిట్టి
మాటలంటేనే గిలిగింత
చీ చీ చీ చీ చెయ్యి చెయ్యి
గిలిగింత
చీ చీ చీ చీ చెయ్యి చెయ్యి
గిలిగింత
గుండె గుడిలో దాగిన
నా దేవతని తొంగి చూడకు
నన్ను గాలికే వదిలి
పదమంటూ పారిపోకు
నా కళ్ళలోన మంట
నీ ముఖమే తొలిగించు
ఓహో చిట్టి చిట్టి
నవ్వులంటూ నవ్వెయ్యకు
నాకీ చిట్టి చిట్టి
మాటలంటేనే గిలిగింత
పరువమంతా కోయిల
గళము నీకివ్వని
నా గుండె తాళం
ఎవరితోనూ పంచని
నీ చూపులన్నీ
నా పైన వాలవద్దు
చీ చీ చీ చీ చెయ్యి చెయ్యి
గిలిగింత
చీ చీ చీ చీ చెయ్యి చెయ్యి
గిలిగింత
గుండె గుడిలో దాగిన
నా దేవతని తొంగి చూడకు
నన్ను గాలికే వదిలి
పదమంటూ పారిపోకు
నా కళ్ళలోన మంట
నీ ముఖమే తొలిగించు
ఓహో చిట్టి చిట్టి
నవ్వులంటూ నవ్వెయ్యకు
నాకీ చిట్టి చిట్టి
మాటలంటేనే గిలిగింత
చీ చీ చీ చీ చెయ్యి చెయ్యి
గిలిగింత
చీ చీ చీ చీ చెయ్యి చెయ్యి
గిలిగింత
English Lyrics / Transliteration
Annattlugaa kallereyakku
Naakee cheyyi cheyyi
Maatalante giliginta
Oho chitti chitti
Navvulantu navveyyakku
Naakee chitti chitti
Maatalante giliginta
Chee chee chee chee cheyyi cheyyi
Giliginta
Chee chee chee cheee cheyyi cheyyi
Giliginta
Gunde gudilo daagina
Naa devathanu tongi chudaku
Nannu gaalikey vadili
Padamantu paaripoku
Naa kallalona manta
Nee mukhame tholiginchu
Oho chitti chitti
Navvulantu navveyyakku
Naakee chitti chitti
Maatalante giliginta
Paruvamantha koyila
Galamu neekivvani
Naa gunde thaalam
Evarithonu panchani
Nee choopulanni
Naa paina vaalavvadhu
Chee chee chee chee cheyyi cheyyi
Giliginta
Chee chee chee cheee cheyyi cheyyi
Giliginta
Gunde gudilo daagina
Naa devathanu tongi chudaku
Nannu gaalikey vadili
Padamantu paaripoku
Naa kallalona manta
Nee mukhame tholiginchu
Oho chitti chitti
Navvulantu navveyyakku
Naakee chitti chitti
Maatalante giliginta
Chee chee chee chee cheyyi cheyyi
Giliginta
Chee chee chee cheee cheyyi cheyyi
Giliginta