Telugu Lyrics
చేయి చెయి కలిపిన
ఏడు అడుగుల
బంధం ఇది
పరువము పారిన
పసుపు కుంకుమ
పుణ్యము కోరిన
మాంగళ్యం ఇది
జత కూడిన
జన్మల స్వరాలు
రగిలించిన
రాగాలు
ఒకటై విరిసిన
ప్రేమల వసంతం
పలికిన
సంగీతం
చెయి చెయి కలిపిన
చేయి చెయి కలిపిన
ఏడు అడుగుల
బంధం ఇది
పరువము పారిన
పసుపు కుంకుమ
పుణ్యము కోరిన
మాంగళ్యం ఇది
కళ్ళల్లో దాచిన
కధలే పంచుకొని
లోగిలి దాటిన
ఎన్నో జ్ఞాపకాలు
హృదయాలు కలిసిన
ప్రియమైన రాగాలు
వేదనలన్నీ
మరుపేలే
శృతిలో లయలో
నలిగేటి ప్రాణం
ఇక కోరిక తీరే
జతగా జీవితం
చెయి చెయి కలిపిన
చేయి చెయి కలిపిన
ఏడు అడుగుల
బంధం ఇది
పరువము పారిన
పసుపు కుంకుమ
పుణ్యము కోరిన
మాంగళ్యం ఇది
రంగుల లోకంలో
రగిలేటి ప్రేమ
కలలకు రెక్కలు
వచ్చిన వేళ
సందెపు వెలుగులో
సింగార రాగం
జతగా సాగే
ఏ లోకం
కలిసిన అడుగులు
కొసరేటె కోరిక
కరిగి పోయేటి
మనసులు
ఒకటై పెరిగిన
అనురాగ దీపం
వలపుల
తేనెలు
చెయి చెయి కలిపిన
చేయి చెయి కలిపిన
ఏడు అడుగుల
బంధం ఇది
పరువము పారిన
పసుపు కుంకుమ
పుణ్యము కోరిన
మాంగళ్యం ఇది
జత కూడిన
జన్మల స్వరాలు
రగిలించిన
రాగాలు
ఒకటై విరిసిన
ప్రేమల వసంతం
పలికిన
సంగీతం
English Lyrics / Transliteration
Cheyi cheyi kalipina
Yedu adugula
Bandham idi
Paruvamu paarina
Pasupu kumkuma
Punyumu korina
Maangalyam idi
Jatha koodina
Janmala swaraalu
Ragilincha
Raagaalu
Okatai virisina
Premala vasantham
Palikina
Sangeetham
Cheyi cheyi kalipina
Cheyi cheyi kalipina
Yedu adugula
Bandham idi
Paruvamu paarina
Pasupu kumkuma
Punyumu korina
Maangalyam idi
Kallalo daachina
Kadhaley panchukoni
Logili daatina
Enno gnapakaalu
Hrudayaalu kalisina
Priyamaina raagaalu
Vedhanalanni
Marupelay
Shruthilo layalo
Naligeti praanam
Ika korika theere
Jathagaa jeevitham
Cheyi cheyi kalipina
Cheyi cheyi kalipina
Yedu adugula
Bandham idi
Paruvamu paarina
Pasupu kumkuma
Punyumu korina
Maangalyam idi
Rangula lokamlo
Ragileti prema
Kalalaku rekkalu
Vachhina vela
Sandhepu velugulo
Singaara raagam
Jathagaa saage
E lokam
Kalisina adugulu
Kosarete korika
Karigi poyeti
Manasulu
Okatai perigina
Anuraga deepam
Valapula
Thenelu
Cheyi cheyi kalipina
Cheyi cheyi kalipina
Yedu adugula
Bandham idi
Paruvamu paarina
Pasupu kumkuma
Punyumu korina
Maangalyam idi
Jatha koodina
Janmala swaraalu
Ragilincha
Raagaalu
Okatai virisina
Premala vasantham
Palikina
Sangeetham