Telugu Lyrics
చిచి ఓయి ఒల్లే
పచ్చ పచ్చని పొద్దై
పుచ్చపు పిందల్లే
చిచ్చర పిడగై
చిందులు వేసే
చిన్నారి చిన్నారి
చిరునవ్వుల పువ్వే
చిరకాలం చెలిమే
చల్లగ ఉండాలి
చిలకల కొలికిన
పలుకులు పలికిన
చెలికాడ నీకై
మమతల వలలు
కట్టుకొచ్చెనె
ఎదలోన ఊయల
ఊగిపొయెనె
తన దారినే
తన దారినే
తన దారినే
తన దారినే
చిచి ఓయి ఒల్లే
చిచి ఓయి ఒల్లే
పచ్చ పచ్చని పొద్దై
పుచ్చపు పిందల్లే
చిచ్చర పిడగై
చిందులు వేసే
చిన్నారి చిన్నారి
చిరునవ్వుల పువ్వే
చిరకాలం చెలిమే
చల్లగ ఉండాలి
నువ్వే నా ఊసు
నువ్వే నా వయసు
నువ్వే నా ఊసు
నువ్వే నా వయసు
నువ్వే నా పరుగు
నువ్వే నా మెరుగు
నువ్వే నా ఊపిరి
చెలిమే నా జీవము
నీతోనే ఈ లోకం
నాకెంతో అందము
నవ రాగాల నదిలో
నయనాభిరామ
నా మనసులోని
మమతల లోకం
నీతోనే కలసి
నడక సాగే
చెలియందు నా
చెలియందు నా
చెలియందు నా
చెలియందు నా
చిచి ఓయి ఒల్లే
చిచి ఓయి ఒల్లే
పచ్చ పచ్చని పొద్దై
పుచ్చపు పిందల్లే
చిచ్చర పిడగై
చిందులు వేసే
చిన్నారి చిన్నారి
చిరునవ్వుల పువ్వే
చిరకాలం చెలిమే
చల్లగ ఉండాలి
English Lyrics / Transliteration
Chichi oi olle
Pachcha pachchani poddai
Puchchapu pindal’le
Chichchara pidagai
Chindulu vese
Chinnari chinnari
Chirunavvula puvve
Chirakaalam chelime
Challaga undaali
Chilakala kolikina
Palukulu palikina
Chelikaada neekai
Mamathala valalu
Kattukocchene
Edalona uyala
Oogipoyene
Thana daarine
Thana daarine
Thana daarine
Thana daarine
Chichi oi olle
Chichi oi olle
Pachcha pachchani poddai
Puchchapu pindal’le
Chichchara pidagai
Chindulu vese
Chinnari chinnari
Chirunavvula puvve
Chirakaalam chelime
Challaga undaali
Nuvve naa oosu
Nuvve naa vayasu
Nuvve naa oosu
Nuvve naa vayasu
Nuvve naa parugu
Nuvve naa merugu
Nuvve naa oopiri
Chelime naa jeevamu
Neethone ee lokam
Naakentho andamu
Nava raagaala nadilo
Nayanaabhiraama
Naa manasuloni
Mamathala lokam
Neethone kalasi
Nadaka saage
Cheliyandu naa
Cheliyandu naa
Cheliyandu naa
Cheliyandu naa
Chichi oi olle
Chichi oi olle
Pachcha pachchani poddai
Puchchapu pindal’le
Chichchara pidagai
Chindulu vese
Chinnari chinnari
Chirunavvula puvve
Chirakaalam chelime
Challaga undaali