Telugu Lyrics
చక్ చికెట్
చిట్టి పొట్టి చుడిదార్
చల్ చలో చెయ్ చలో
చేరిపోదాం దూరం దూరం
దూరం దూరం
చెలి నువ్వేలే నా ప్రాణం
చెంపలోన చిటపట ముద్దు
చందమామతోనా ఆట
చిటికేస్తూ సాగిపోదాం
సందె వేళలో
చక్ చికెట్
చక్ చికెట్
సరసమాడెనురో
సరసమాడెనురో
సరియైన తోడు దొరికెనరో
రారమ్మని పిలిచెనరో
రారమ్మని పిలిచెనరో
రాజావారు నాతో కలసినరో
ఓ చిట్టి బుల్లి చుడిదార్
ఓ చల్ చలో చెయ్ చలో
చేరిపోదాం దూరం దూరం
దూరం దూరం
చెలి నువ్వేలే నా ప్రాణం
చెంపలోన చిటపట ముద్దు
చందమామతోనా ఆట
చిటికేస్తూ సాగిపోదాం
సందె వేళలో
English Lyrics / Transliteration
Chick Chicklet
Chitti potti chudidar
Chal chalo chey chalo
Cheripodam dooram dooram
Dooram dooram
Cheli nuvvele na pranam
Chempalona chitapata muddu
Chandamamathona aata
Chitikesthu sagipodam
Sande velalo
Chick Chicklet
Chick Chicklet
Sarasamaadenuro
Sarasamaadenuro
Sariyaina thodu dorikenaro
Raarammanni pilichenaro
Raarammanni pilichenaro
Raaja vaaru naatho kalasinaro
O chitti bulli chudidar
O chal chalo chey chalo
Cheripodam dooram dooram
Dooram dooram
Cheli nuvvele na pranam
Chempalona chitapata muddu
Chandamamathona aata
Chitikesthu sagipodam
Sande velalo