Telugu Lyrics
చిగురాకులో వూయల
సింగారముగ నుయ్యా…
చేర రమ్మని పిలిచెను
చిలిపి పలుకులతో ఊ…
సింగారముగ నుయ్యా…
చేర రమ్మని పిలిచెను
చిలిపి పలుకులతో ఊ…
పొదల మాటున కోయిల
పాటలనె పాడెనూ…
పులకించిన నా మది
పరువముల కోరెనూ…
అందెలు కదిలించి
అడుగులనే తగిలించి
ఆడమని నను పిలిచెను
ఆశలన్ని రేపెనూ…
పలికేటి పెదవుల
పారవశ్యముతో
నిలువెల్ల పులకరించె
నిదురబోయె లోకం…
English Lyrics / Transliteration
Chiguraakula vooyala
Singaaramuga nuyaa…
Chera rammani pilichenu
Chilipi palukulatho oo…
Singaaramuga nuyaa…
Chera rammani pilichenu
Chilipi palukulatho oo…
Podala maatuna koyila
Paatalane paadenu…
Pulakinchina naa madhi
Paruvamula korenu…
Andelu kadilinchhi
Adugulane thagilinchhi
Aadamani nanu pilichenu
Aashalanni repeenu…
Paliketi pedavula
Paaravashyamutho
Niluvella pulakarinchen
Nidhuraboye lokam…