Telugu Lyrics
చెలిమి కోసం చూసెనులే
చిగురాకు చాటు చిన్నది ఒకటి
చెలిమి కోసం చూసెనులే
అలవాటు లేని వయసే ఇక
తోడు కోసం కోరెనులే
ఆడపిల్ల అన్నదేమిటంటే
రంగుల రంగవల్లిక
పూలపాన్పు మీది పయనమే
తన కలల మాటే కదా
తన కలల మాటే కదా
చీకటిని చీల్చుకుంటూ
వెలుగులో తేలి వస్తుంది
మునిగిపోను ప్రియతమా
వయసుని కోల్పోకుమా
చిగురాకు చాటు చిన్నది ఒకటి
చెలిమి కోసం చూసెనులే
అలవాటు లేని వయసే ఇక
తోడు కోసం కోరెనులే
చిరునవ్వులే పూయిస్తుంటే
సిగ్గుతో కన్ను మూస్తుంది
మాటెంతో మారాదులే
మనసులోన దాగుందిలే
తొలిసారి తొలిసారిగా
పిచ్చిగా మారానులే
అడుగులో అడుగేస్తూ
చెంతకు చేరాలనులే
చెంతకు చేరాలనులే
పగలంతా పలకరింపు
రాత్రంతా తలపులనే
కలలోన కనిపించెను
నిజమౌన అని వెతికెను
చిగురాకు చాటు చిన్నది ఒకటి
చెలిమి కోసం చూసెనులే
అలవాటు లేని వయసే ఇక
తోడు కోసం కోరెనులే
English Lyrics / Transliteration
Chelimi kosam choosenu le
Chiguraku chaatu chinnadi okati
Chelimi kosam choosenu le
Alavaatu leni vayase ika
Thodu kosam korenu le
Aada pilla annademitante
Rangula rangavallika
Poola paanpu meedi payaname
Thana kalala maate kada
Thana kalala maate kada
Cheekatini cheelchukuntu
Velugulo theli vastundi
Munigiponu priyathama
Vayasu ni kolpoku ma
Chiguraku chaatu chinnadi okati
Chelimi kosam choosenu le
Alavaatu leni vayase ika
Thodu kosam korenu le
Chirunavvule pooyistunte
Siggu tho kannu moostundi
Maatento maaradule
Manasulona daagundile
Tholisaari tholisaariga
Pichchiga maaraanule
Adugulo adugestu
Chentaku cheralaanule
Chentaku cheralaanule
Pagal antha palakarimpu
Rathrantha thalapulane
Kalalona kanipinchenu
Nijamouna ani vethikenu
Chiguraku chaatu chinnadi okati
Chelimi kosam choosenu le
Alavaatu leni vayase ika
Thodu kosam korenu le