Telugu Lyrics
పూల వాన కురిసే ఈ వేళలో
నిన్నే చూసానే నేను…
చిగురాకు వెన్నెల నా గుండెలో
పూల వాన కురిసే ఈ వేళలో
నిన్నే చూసానే నేను…
అలికిడి లేని నాలో ఒక అలకలా
నడయాడలేదే ఇంతవరకు నా కలలా
అడగకనే తెచ్చావు ఒక వానలా
ఏదో తెలియని ఏదో నాకు ఈ క్షణమా
నీవు నాలోన నిండినావు…
చిగురాకు వెన్నెల నా గుండెలో
పూల వాన కురిసే ఈ వేళలో
నిన్నే చూసానే నేను…
ప్రాయం నీదే నా శ్వాస నీది
పలికె పలుకులు అన్నీ నీ పేరే
నీ తోడు నీడగా నే ఉంటా
నీ మాటే వేదంగా నే వింటా
ఒంటరితనము ఈ రాతిరి దాటును
నీ చేతి తాకిడితో..
వయసున పయనం సాగనీ…
చిగురాకు వెన్నెల నా గుండెలో
పూల వాన కురిసే ఈ వేళలో
నిన్నే చూసానే నేను…
నా ఊపిరి నీవే నా లోకం నీవే
నీవే నీవేగా నా సర్వం నీవే
నన్ను నే మరిచాను నీలోన
నీవు తోడె లేని ఈ బ్రతుకు
రేపు ఎలాగ ఈ దారి దాటునో
ఒంటరిగా నే…
నిన్నే మరిచి ఉంటానా..
చిగురాకు వెన్నెల నా గుండెలో
పూల వాన కురిసే ఈ వేళలో
నిన్నే చూసానే నేను…
English Lyrics / Transliteration
Poola vaana kurisE ee vela lo
Ninne choosAne nEnu…
Chiguraku vennela naa gundelo
Poola vaana kurisE ee vela lo
Ninne choosAne nEnu…
Alikidi lEni naalo oka alakala
NadayaadalEdE intavaraku naa kalala
AdagakanE tetchAvu oka vaanala
EdO teliyani EdO naaku ee kshaNama
Neevu naalOna nindinAvu…
Chiguraku vennela naa gundelo
Poola vaana kurisE ee vela lo
Ninne choosAne nEnu…
Praayam needE naa swaasa needi
PalikE palukulu annI nee pErE
Nee tODu neeDagA nE unTaa
Nee maatE vedangA nE vinTaa
onTaritanamu ee raathiri daaTunu
Nee cheti taakiDitO..
Vayasuna payanam saaganI…
Chiguraku vennela naa gundelo
Poola vaana kurisE ee vela lo
Ninne choosAne nEnu…
Naa Oopiri neeve naa lOkam neeve
Neeve neevegaa naa sarvam neeve
Nannu nE marichaanu neelOna
Neevu tODe lEni ee bratuku
RЕpu elAga ee daari daaTuno
onTarigaa nE…
Ninne marichi unTAnA..
Chiguraku vennela naa gundelo
Poola vaana kurisE ee vela lo
Ninne choosAne nEnu…