Telugu Lyrics
చెలికాడెవ్వరో
చిరునవ్వుల వలలో
చిక్కుకున్నాడే ఎవరో
పడమటి గాలికి
వలపు గీతం
పలికిస్తుంటే విన్నానే
చిగురాకు ఎవరో
చెలికాడెవ్వరో
చిరునవ్వుల వలలో
చిక్కుకున్నాడే ఎవరో
మెల్లమెల్లగా
మంచు ముద్దలా
కరిగిపోయానే నిన్నే తలచి
వెన్నెల రేయిలా
వెచ్చగా నన్ను
కమ్మేసావే తొలిసారి
మాటతో మాయ
చేసావే మగువా
చూపుతో గుండె
దూచ్చవే సుకుమార
కలలోనైనా
కనబడవే కన్నా
ఏది నీ దారి
ఎటు నీ పయనం
చిగురాకు ఎవరో
చెలికాడెవ్వరో
చిరునవ్వుల వలలో
చిక్కుకున్నాడే ఎవరో
పడమటి గాలికి
వలపు గీతం
పలికిస్తుంటే విన్నానే
తుమ్మెద రెక్కతో
తొలిసారిగా
స్పర్శ లోకాన తేలిపోయా
ముద్దైన పెదవుల
మురళీ గానము
ఎంత హాయినిచ్చిందో
చిలిపి చూపుల
చిందే సవ్వడి
నా మనసున దాగి
విరిసెనే మధువని
తనకై నేను
తపిస్తు ఉంటే
చెంతకే వచ్చి
ఎందుకు రావో
చిగురాకు ఎవరో
చెలికాడెవ్వరో
చిరునవ్వుల వలలో
చిక్కుకున్నాడే ఎవరో
పడమటి గాలికి
వలపు గీతం
పలికిస్తుంటే విన్నానే
చిగురాకు ఎవరో
చెలికాడెవ్వరో
చిరునవ్వుల వలలో
చిక్కుకున్నాడే ఎవరో
English Lyrics / Transliteration
Chelikadevaro
Chirunavvula valalo
Chikkukunnade evaro
Padamati gaaliki
Valapu geetham
Palikistunte vinnaane
Chiguraku evaro
Chelikadevaro
Chirunavvula valalo
Chikkukunnade evaro
Mellamellaga
Manchu muddala
Karigipoyaane ninne talachi
Vennela reyila
Vechchaga nannu
Kammesave tolisari
Maatato maya
Chesave maguva
Chooputo gunde
Duchchave sukumaara
Kalalonaina
Kanabadave kanna
Edi nee daari
Etu nee payanam
Chiguraku evaro
Chelikadevaro
Chirunavvula valalo
Chikkukunnade evaro
Padamati gaaliki
Valapu geetham
Palikistunte vinnaane
Thummeda rekkatho
Tolisariga
Sparsha lokana telipoya
Muddaina pedavula
Murali gaanamu
Enta haayinichindo
Chilipi choopula
Chinde savvadi
Naa manasuna daagi
Virisene madhuvani
Tanakai nenu
Tapistu unte
Chentake vachi
Enduku raavo
Chiguraku evaro
Chelikadevaro
Chirunavvula valalo
Chikkukunnade evaro
Padamati gaaliki
Valapu geetham
Palikistunte vinnaane
Chiguraku evaro
Chelikadevaro
Chirunavvula valalo
Chikkukunnade evaro