Telugu Lyrics
చిరుగాలి సోకితే పులకించు నీవు
చిగురాకుల వంటి చెలియవు నీవు
చిరుగాలి సోకితే పులకించు నీవు
నవ్వుల వెన్నెల కురిపించు నీవు
నా మనసు దోచిన చెలియవు నీవు
చిగురాకుల వంటి చెలియవు నీవు
చిరుగాలి సోకితే పులకించు నీవు
కనులలో కాంతులు నింపి
కొత్త ఆశలు రేపి
కొమ్మపై కోయిలలా
పాటలల్లి పాడుతావా
కనులు మూసి వింటే
నేడు నా మదిలో
వెన్నెల వెలుగుల వలలు
అల్లిన కవివి నీవు
చిగురాకుల వంటి చెలియవు నీవు
చిరుగాలి సోకితే పులకించు నీవు
వయసు పండె తొందరగా
పిలుచుకుంది తొందరగా
మల్లెపూవు వాడిపోక
ముందు చేర రమ్మంటావా
వెన్నెల నీడలోన
మొన్న చేరిన కల
నేడు నిజమై విరియ
నీ వధువును చేసుకోవా
చిగురాకుల వంటి చెలియవు నీవు
చిరుగాలి సోకితే పులకించు నీవు
నవ్వుల వెన్నెల కురిపించు నీవు
నా మనసు దోచిన చెలియవు నీవు
చిగురాకుల వంటి చెలియవు నీవు
చిరుగాలి సోకితే పులకించు నీవు
English Lyrics / Transliteration
Chirugaali sokithe pulakinchu neevu
Chigurakulalanti cheliyavu neevu
Chirugaali sokithe pulakinchu neevu
Navvula vennela kuripinchu neevu
Naa manasu dochina cheliyavu neevu
Chigurakulalanti cheliyavu neevu
Chirugaali sokithe pulakinchu neevu
Kanulalo kanthulu nimpi
Kotha aashalu repi
Kommapai koyilala
Paatalalli paaduthaava
Kanulu moosi vinte
Nedu naa madhilo
Vennela velugula valalu
Allina kavivi neevu
Chigurakulalanti cheliyavu neevu
Chirugaali sokithe pulakinchu neevu
Vayasu pande thondaragaa
Piluchukundhi thondaragaa
Mallepoovu vaadipoka
Mundu chera rammantaava
Vennela needalona
Monna cherina kala
Nedu nijamai viriya
Nee vadhuvunu chesukovaa
Chigurakulalanti cheliyavu neevu
Chirugaali sokithe pulakinchu neevu
Navvula vennela kuripinchu neevu
Naa manasu dochina cheliyavu neevu
Chigurakulalanti cheliyavu neevu
Chirugaali sokithe pulakinchu neevu