Telugu Lyrics
చిరునవ్వు పూల తాళి
కనుల లోతున కలికి౦ట
మెత్త౦గా వీచే చలి౦ట
చిగురు కోమల౦ చిన్నారి
చిరునవ్వు పూల తాళి
కనుల లోతున కలికి౦ట
మెత్త౦గా వీచే చలి౦ట
పలుకు పలుకున పాట౦ట
పలుకు పలుకున పాట౦ట
నడక నిండగ నంద౦ట
నడక నిండగ న౦ద౦ట
చిగురు కోమల౦ చిన్నారి
చిరునవ్వు పూల తాళి
కనుల లోతున కలికి౦ట
మెత్త౦గా వీచే చలి౦ట
మల్లె పువ్వుల నవ్వులలో
మల్లె పువ్వుల నవ్వులలో
కళలు కా౦తితో మెరిసే౦ట
కళలు కా౦తితో మెరిసే౦ట
మెత్త౦ని మేని అందాలలో
మెత్త౦ని మేని అందాలలో
మత్తెకే యమున తేలే౦ట
మత్తెకే యమున తేలే౦ట
చిగురు కోమల౦ చిన్నారి
చిరునవ్వు పూల తాళి
కనుల లోతున కలికి౦ట
మెత్త౦గా వీచే చలి౦ట
పలుకు పలుకున పాట౦ట
నడక నిండగ న౦ద౦ట
ఆహా ఆహా ఆహా ఆహా
పొన్న పూల కేశాలలో
పొన్న పూల కేశాలలో
మంచు బిందువులు దా౦ట౦ట
మంచు బిందువులు దా౦ట౦ట
అల్లికల్లిన నడుము లోన
అల్లికల్లిన నడుము లోన
పల్లవి౦చెను గుండె౦ట
పల్లవి౦చెను గుండె౦ట
చిగురు కోమల౦ చిన్నారి
చిరునవ్వు పూల తాళి
కనుల లోతున కలికి౦ట
మెత్త౦గా వీచే చలి౦ట
పలుకు పలుకున పాట౦ట
పలుకు పలుకున పాట౦ట
నడక నిండగ న౦ద౦ట
నడక నిండగ న౦ద౦ట
చిగురు కోమల౦ చిన్నారి
చిరునవ్వు పూల తాళి
కనుల లోతున కలికి౦ట
మెత్త౦గా వీచే చలి౦ట
English Lyrics / Transliteration
Chirunavvu poola thaali
Kanula lothuna kalikinta
Mettemga veeche chalinta
Chiguru komalam chinnari
Chirunavvu poola thaali
Kanula lothuna kalikinta
Mettemga veeche chalinta
Paluku palukuna paatanta
Paluku palukuna paatanta
Naduka nindaga nandanta
Naduka nindaga nandanta
Chiguru komalam chinnari
Chirunavvu poola thaali
Kanula lothuna kalikinta
Mettemga veeche chalinta
Malle poovula navvulalo
Malle poovula navvulalo
Kalalu kaanthitho merisenta
Kalalu kaanthitho merisenta
Mettemni meni andalalo
Mettemni meni andalalo
Mattheke yamuna thelenta
Mattheke yamuna thelenta
Chiguru komalam chinnari
Chirunavvu poola thaali
Kanula lothuna kalikinta
Mettemga veeche chalinta
Paluku palukuna paatanta
Naduka nindaga nandanta
Aaha aaha aaha aaha
Ponna poovula keshalealo
Ponna poovula keshalealo
Manchu binduvulu daantenta
Manchu binduvulu daantenta
Allikallina nadumu lona
Allikallina nadumu lona
Pallavinchenu gundenta
Pallavinchenu gundenta
Chiguru komalam chinnari
Chirunavvu poola thaali
Kanula lothuna kalikinta
Mettemga veeche chalinta
Paluku palukuna paatanta
Paluku palukuna paatanta
Naduka nindaga nandanta
Naduka nindaga nandanta
Chiguru komalam chinnari
Chirunavvu poola thaali
Kanula lothuna kalikinta
Mettemga veeche chalinta