Telugu Lyrics
తొలగేలే వెలుగొనీ
పయనమే సాగనీ
మన గమ్యము చేరనీ
చికటెల మురసీ
తొలగేలే వెలుగొనీ
పయనమే సాగనీ
మన గమ్యము చేరనీ
తొలకరి వానలా
తనివొసగే మధురాలా
కనులు విప్పి కలలు కనగా
మదిలోన తొణికిసలాడగా
చికటెల మురసీ
తొలగేలే వెలుగొనీ
పయనమే సాగనీ
మన గమ్యము చేరనీ
అలసిన వేళలో
ఆదరింపగ నీ చెలిమి
తోడుగ ఉండి నన్ను నడిపింపగ
నీ ప్రేమకే బందీనై
చికటెల మురసీ
తొలగేలే వెలుగొనీ
పయనమే సాగనీ
మన గమ్యము చేరనీ
కరిగే కాలమా
కలతలెందుకీ ఈ వేళ
కొత్త ఆశలే రేకెత్తగా
కొండంత బలమై నిలువగా
చికటెల మురసీ
తొలగేలే వెలుగొనీ
పయనమే సాగనీ
మన గమ్యము చేరనీ
English Lyrics / Transliteration
Tolagale velugoni
Payaname saagani
Mana gamyamu cherani
Chikatela muresi
Tolagale velugoni
Payaname saagani
Mana gamyamu cherani
Tolakaari vaana laa
Tanivosage madhuralaa
Kanulu vippi kalalu kanagaa
Madilona tonikisalaadagaa
Chikatela muresi
Tolagale velugoni
Payaname saagani
Mana gamyamu cherani
Alasina velalo
Aadarimpaga nee chelimi
Thoduga undi nannu nadipimpaga
Nee premake bandeenai
Chikatela muresi
Tolagale velugoni
Payaname saagani
Mana gamyamu cherani
Karige kaalamaa
Kalathalendukee ee velaa
Kotha aashale rekeththagaa
Kondantha balamai niluvagaa
Chikatela muresi
Tolagale velugoni
Payaname saagani
Mana gamyamu cherani