Telugu Lyrics
అడ్డా పెట్టుకున్నావంటే అబ్బాయ్
ఏంటో నీ గోల ఇపుడు
ఒంటరి దేవుడెవరయ్యా
చిక్కడపల్లి సెంటర్లో చిన్నోడా
అడ్డా పెట్టుకున్నావంటే అబ్బాయ్
ఏంటో నీ గోల ఇపుడు
ఒంటరి దేవుడెవరయ్యా
చిక్కడపల్లి సెంటర్లో చిన్నోడా
అడ్డా పెట్టుకున్నావంటే అబ్బాయ్
సిగ్గుపడతావేంటి చిన్నదానా
సింగారమెందుకు
ఎవ్వరి కోసం
ఎవరి రాక కోసం
తొందరపడతావేంటి చిన్నదానా
తోడు దొరకెనా
ఎంత కోరిక
ఎంత ఆశ
చిక్కడపల్లి సెంటర్లో చిన్నోడా
అడ్డా పెట్టుకున్నావంటే అబ్బాయ్
ఏంటో నీ గోల ఇపుడు
ఒంటరి దేవుడెవరయ్యా
చిక్కడపల్లి సెంటర్లో చిన్నోడా
అడ్డా పెట్టుకున్నావంటే అబ్బాయ్
దూరంగా వెళ్ళినా
దగ్గరకే వస్తావే
ఏమిటమ్మాయి
ఏమిటి సంగతి
రారా రారా
రారా ఇటు రారా
రావో రావో
రావో రావో
చిక్కడపల్లి సెంటర్లో చిన్నోడా
అడ్డా పెట్టుకున్నావంటే అబ్బాయ్
ఏంటో నీ గోల ఇపుడు
ఒంటరి దేవుడెవరయ్యా
చిక్కడపల్లి సెంటర్లో చిన్నోడా
అడ్డా పెట్టుకున్నావంటే అబ్బాయ్
English Lyrics / Transliteration
Adda pettukunnavante abbayi
Ento nee gola ipudu
Ontari devudevaraiyaa
Chikkadapalli Centerlo chinnoda
Adda pettukunnavante abbayi
Ento nee gola ipudu
Ontari devudevaraiyaa
Chikkadapalli Centerlo chinnoda
Adda pettukunnavante abbayi
Siggu padathaventi chinnadaana
Singaramenduku
Evvari kosam
Evari raaka kosam
Thondara padathaventi chinnadaana
Thodu dorukenaa
Entha korika
Entha aasha
Chikkadapalli Centerlo chinnoda
Adda pettukunnavante abbayi
Ento nee gola ipudu
Ontari devudevaraiyaa
Chikkadapalli Centerlo chinnoda
Adda pettukunnavante abbayi
Dooranga vellinaa
Daggara ke vasthaave
Emitammaayi
Emiti sangathi
Raara raara
Raara itu raara
Raavo raavo
Raavo raavo
Chikkadapalli Centerlo chinnoda
Adda pettukunnavante abbayi
Ento nee gola ipudu
Ontari devudevaraiyaa
Chikkadapalli Centerlo chinnoda
Adda pettukunnavante abbayi