Telugu Lyrics
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
వెన్నెల కురిసే వీధిలో
ఒంటరి నడిచే ఒయ్యారమై
చీకటి పడేలోపుగా
చేరాలి ఇంటి చేరువగా
ఈ గాలి విసిరే గాయమై
ఒంటరి నడిచే గమ్మత్తమై
ఎంతో వెతికినా దొరకదుగా
ఒంటరి నడిచే లోకం
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
వెన్నెల కురిసే వీధిలో
ఒంటరి నడిచే ఒయ్యారమై
చీకటి పడేలోపుగా
చేరాలి ఇంటి చేరువగా
రంగుల కలలే కళ్ళలో
మెరిసే రూపం నా మదిలో
ఎన్నాళ్ళWAITING తో సాగేను
ఈ క్షణమే చేరువగా
ఆ తీరం చేరగా
ఈ కలలు నేరవేరగా
నేను నీతో కలిసి సాగనా
నా చేయి పట్టుకుని
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
చిక్కాలీ చిక్కాలీ చిక్కాలీ
వెన్నెల కురిసే వీధిలో
ఒంటరి నడిచే ఒయ్యారమై
చీకటి పడేలోపుగా
చేరాలి ఇంటి చేరువగా
English Lyrics / Transliteration
Chikkalee chikkalee chikkalee
Chikkalee chikkalee chikkalee
Chikkalee chikkalee chikkalee
Vennela kurise veedhilo
Ontari nadiche oyyaaramai
Cheekati padelopugaa
Cheraali inti cheruvagaa
Ee gaali visire gaayamai
Ontari nadiche gammaththamai
Entho vethikinaa dorakadugaa
Ontari nadiche lokam
Chikkalee chikkalee chikkalee
Chikkalee chikkalee chikkalee
Chikkalee chikkalee chikkalee
Chikkalee chikkalee chikkalee
Vennela kurise veedhilo
Ontari nadiche oyyaaramai
Cheekati padelopugaa
Cheraali inti cheruvagaa
Rangula kalale kallalo
Merise roopam naa madhilo
Ennaalla WAITING tho saagenu
Ee kshname cheruvagaa
Aa theeram cheragaa
Ee kalalu neraveragaa
Nenu neetho kalisi saaganaa
Naa cheyi pattukuni
Chikkalee chikkalee chikkalee
Chikkalee chikkalee chikkalee
Chikkalee chikkalee chikkalee
Chikkalee chikkalee chikkalee
Vennela kurise veedhilo
Ontari nadiche oyyaaramai
Cheekati padelopugaa
Cheraali inti cheruvagaa