Telugu Lyrics
మనిషి యే తోడు లేక మనుగడ సాగదు
నీ తోడు నేనే వున్నా నింగి దాక నా ప్రేమ
నీతోడు నీవే వుంటే నమ్మకం నాకు చాలు
మనసున ఏదో బాధ వెన్నాడుతుంటే
కనులలో ఏదో కల వచ్చి నిలవనంటే
గెలుపుకు దారి తెలియక
ఒంటరివైపోతున్నావా
ఓ చిలకా ఓ చిలకా
నీకై వేచే కళ్ళలో
కలతలేమిలే
ఓ చిలకా ఓ చిలకా
నిండుకోవే నన్నే
నా తోడు నీవేలే
వెన్నెల రేయిలో వగలన్ని పంచుకో
పొంగులే నీవైనా పొగడేది నేనవుతా
నీ నవ్వు నా గుండె లయై
నా ఊపిరే నీ గీతమై
పయనించే ఈ జన్మకు
పావనమై పోతుందిగా
చిలక యే తోడు లేక చింతించుకోకు
మనిషి యే తోడు లేక మనుగడ సాగదు
నీ తోడు నేనే వున్నా నింగి దాక నా ప్రేమ
నీతోడు నీవే వుంటే నమ్మకం నాకు చాలు
కొమ్మపై కోయిలమ్మ పలికెట్టు నీ గొంతు
పువ్వుపై తుమ్మెదెంతో మురిసెట్టు నీ సొగసు
నా గుండెలోన దాచుకొని
నీ ఊసులే పాడుకుంటా
కాలమెంతో మారినా
కాలాతీతమైన నీ స్నేహం
ఓ చిలకా ఓ చిలకా
నీకై వేచే కళ్ళలో
కలతలేమిలే
ఓ చిలకా ఓ చిలకా
నిండుకోవే నన్నే
నా తోడు నీవేలే
చిలక యే తోడు లేక చింతించుకోకు
మనిషి యే తోడు లేక మనుగడ సాగదు
నీ తోడు నేనే వున్నా నింగి దాక నా ప్రేమ
నీతోడు నీవే వుంటే నమ్మకం నాకు చాలు
English Lyrics / Transliteration
Manishi ye thodu leka manugada saagadu
Nee thodu nene vunna ningi daaka naa prema
Neethodu neeve vunthe nammakam naaku chaalu
Manasuna edo baadha vennaduthunte
Kanulalo edo kala vachi nilavanante
Gelupuku daari teliyaka
Ontarivaipothunnava
O chilaka o chilaka
Neekai veche kallalo
Kalathalemile
O chilaka o chilaka
Nindukove nanne
Naa thodu neevele
Vennela reyilo vagalanni panchukoo
Pongule neevaina pogadedhi nenavutha
Nee navvu naa gunde layai
Naa oopire nee geethamai
Payaniche ee janmaku
Paavanamai pothundiga
Chilaka ye thodu leka chintinchukoku
Manishi ye thodu leka manugada saagadu
Nee thodu nene vunna ningi daaka naa prema
Neethodu neeve vunthe nammakam naaku chaalu
Kompai koyilamma palikettu nee gonthu
Puvvupai tummedentho murisettu nee sogasu
Naa gundelona daachukoni
Nee ousule paadukunta
Kaalamentho maarina
Kaalatheemaina nee sneham
O chilaka o chilaka
Neekai veche kallalo
Kalathalemile
O chilaka o chilaka
Nindukove nanne
Naa thodu neevele
Chilaka ye thodu leka chintinchukoku
Manishi ye thodu leka manugada saagadu
Nee thodu nene vunna ningi daaka naa prema
Neethodu neeve vunthe nammakam naaku chaalu