Telugu Lyrics
చదువుతుంటే ముచ్చటగా వుంది
చెలకమ్మ పలుకు చిలుకమ్మ పలుకు
చదువుతుంటే ముచ్చటగా వుంది
పైట చాటున దాచినట్టు
పేరు చెపితే కూర్చోదు
పైట చాటున దాచినట్టు
పేరు చెపితే కూర్చోదు
చెలకమ్మ పలుకు చిలుకమ్మ పలుకు
చదువుతుంటే ముచ్చటగా వుంది
పలుకు రాగాలు పలుకు రాగాలు
పలుకు రాగాలు పలుకు రాగాలు
అదిగో కళ్ళల్లో మెరుపులు
అదిగో కళ్ళల్లో మెరుపులు
నన్నే నన్నే చూస్తుంటే
నన్నే నన్నే చూస్తుంటే
నెమ్మదిగా చిక్కుకుంది
చెలకమ్మ పలుకు చిలుకమ్మ పలుకు
చదువుతుంటే ముచ్చటగా వుంది
పలుకు రాగాలు పలుకు రాగాలు
పలుకు రాగాలు పలుకు రాగాలు
ఎన్నెన్నో దాచినట్టు
ఎన్నెన్నో దాచినట్టు
అదరములికె నవ్వేస్తుంటే
అదరములికె నవ్వేస్తుంటే
అంతా తెలిసిపోయింది
చెలకమ్మ పలుకు చిలుకమ్మ పలుకు
చదువుతుంటే ముచ్చటగా వుంది
పైట చాటున దాచినట్టు
పేరు చెపితే కూర్చోదు
చెలకమ్మ పలుకు చిలుకమ్మ పలుకు
చదువుతుంటే ముచ్చటగా వుంది
English Lyrics / Transliteration
Chaduvuthunte muchhatagaa vundi
Chelakamma paluku chilukamma paluku
Chaduvuthunte muchhatagaa vundi
Paita chaatuna daachinattu
Peru chepitet kurchodhu
Paita chaatuna daachinattu
Peru chepitet kurchodhu
Chelakamma paluku chilukamma paluku
Chaduvuthunte muchhatagaa vundi
Paluku raagaalu paluku raagaalu
Paluku raagaalu paluku raagaalu
Adigo kallallo merupulu
Adigo kallallo merupulu
Nanne nanne choostunte
Nanne nanne choostunte
Nemmadigaa chikkukundi
Chelakamma paluku chilukamma paluku
Chaduvuthunte muchhatagaa vundi
Paluku raagaalu paluku raagaalu
Paluku raagaalu paluku raagaalu
Ennenno daachinattu
Ennenno daachinattu
Adaramulike navvestunte
Adaramulike navvestunte
Anthaa telisipoyindi
Chelakamma paluku chilukamma paluku
Chaduvuthunte muchhatagaa vundi
Paita chaatuna daachinattu
Peru chepitet kurchodhu
Chelakamma paluku chilukamma paluku
Chaduvuthunte muchhatagaa vundi