Telugu Lyrics
చలకే నీ ఊళ్ళో వల్లే..
మళ్ళీ రావే..
మళ్ళీ రావే..
చలకే నీ ఊళ్ళో వల్లే..
మళ్ళీ రావే..
ఏదోలా నా కళ్ళని..
అల్లాడించి..
వెళ్ళిపోతే..
ఏదోలా నా మనసుని..
మింగేసి..
నవ్వేసే..
ఏదోలా..
ఎందుకో..
నీతో నన్నెవ్వరో..
లింకు చేసాడే..
ఏదోలా..
ఎందుకో..
ఈ బంధమే మనసులో..
భారం కాగానే..
చలకే నీ ఊళ్ళో వల్లే..
మళ్ళీ రావే..
చలకే నీ ఊళ్ళో వల్లే..
మళ్ళీ రావే..
చలకే నీ ఊళ్ళో వల్లే..
మళ్ళీ రావే..
చలకే నీ ఊళ్ళో వల్లే..
మళ్ళీ రావే..
English Lyrics / Transliteration
Chalake nee oollo valle..
Malli raave..
Malli raave..
Chalake nee oollo valle..
Malli raave..
Edola naa kallani..
Alladinchhi..
Vellipothe..
Edola naa manasuni..
Mingesi..
Navese..
Edola..
Enduko..
Neetho nannewvaro..
Link chesade..
Edola..
Enduko..
Ee bandhame manasulo..
Bhaaram kaagane..
Chalake nee oollo valle..
Malli raave..
Chalake nee oollo valle..
Malli raave..
Chalake nee oollo valle..
Malli raave..
Chalake nee oollo valle..
Malli raave..