Telugu Lyrics
చిలకో మొలకో
గుండెల్లో గుసగుసలే
నీతోనే నయనాలలో
మెరిసే కధనాలే
చిలకో మొలకో
చిలకో మొలకో
ఆనందం ఊయలలే
నీతోనే నయనాలలో
చెలిమే నవరాగాలే
ఒక్కో సారి ఎందుకో
ఒడిలోన మర్రిచెట్టు
ఒక్కో సారి ఎందుకో
జడివానలో చిన్నిపడవ
ఒక్కో సారి ఎందుకో
మొగతవ్వలో చిన్నిమువ్వ
ఒక్కో సారి ఎందుకో
వలపించే చూపుకన్నా
కనులకు రెక్కలు తొడిగి
ఎగిరే కలల వైనం
వెలుగులన్నీ నీతోనే
నేనే మరిచిపోయేలో
అందాలు ముచ్చటించే
కొత్త లోకాలలో
మునిగే నా తీరం
ఎందుకో ఈ లోకం
వలపుతో నిండింది
ఎందుకో ఈ క్షణం
రసికతతో వణికింది
చిలకో మొలకో
చిలకో మొలకో
గుండెల్లో గుసగుసలే
నీతోనే నయనాలలో
మెరిసే కధనాలే
తొలిసారి తను నన్ను
చూసిన క్షణం నాలో
నిధిని చేరగానే
మురిసే అణువులా
నా సొంతమైనది
మనసులోన గుండెలోన
నాతోనే నిలిచింది
ఏ మాయ చేశావే
కలలన్ని నిజమైనవి
చేయంగ ఎంత సంతోషం
చెలిమె తొడగంగ
పండుగలా మారిందీ
లోకం పరుగు పరుగున
వచ్చేలా చేశావో
రసికత కన్నా
రమణీయముగా
అమృతం కన్నా
అపురూపముగా
నయనాలు చెక్కిలే
చూపులు అల్లుకొనే
చుట్టూనే అన్నీ
మాయ చేసే నీ లోకం
ఎందుకో ఈ లోకం
వలపుతో నిండింది
ఎందుకో ఈ క్షణం
రసికతతో వణికింది
చిలకో మొలకో
చిలకో మొలకో
గుండెల్లో గుసగుసలే
నీతోనే నయనాలలో
మెరిసే కధనాలే
చిలకో మొలకో
చిలకో మొలకో
ఆనందం ఊయలలే
నీతోనే నయనాలలో
చెలిమే నవరాగాలే
English Lyrics / Transliteration
Chilako Molako
Gundello Gusagusale
Neethone Nayanalo
Merise Kadhanale
Chilako Molako
Chilako Molako
Aanandam Ooyalale
Neethone Nayanalo
Chelimay Navaragaale
Okko Saari Enduko
Odilona Marrichettu
Okko Saari Enduko
Jadivanalo Chinnipadava
Okko Saari Enduko
Mogatavvalo Chinnimuvva
Okko Saari Enduko
Valapinche Choopukanna
Kanulaku Rekkalu Thodigi
Egire Kalala Vainam
Velugulanni Neethone
Nene Marichipoyelo
Andalu Muchatinche
Kotha Lokalo
Munige Na Thiram
Enduko Ee Lokam
Valaputho Nindindi
Enduko Ee Kshanam
Rasikatatho Vanikindi
Chilako Molako
Chilako Molako
Gundello Gusagusale
Neethone Nayanalo
Merise Kadhanale
Tholisaari Thanu Nannu
Choosina Kshanam Nalo
Nidhiy Niche Ragane
Murise Anuvula
Na Sonthamainadi
Manasulona Gundelona
Naathone Nilichindi
E Maya Chesave
Kalalanni Nijamainavi
Cheyanga Entha Santhosham
Chelimay Thodaganga
Pandugalaga Marindhi
Lokam Parugu Paruguna
Vachelaga Chesavo
Rasikatha Kanna
Ramaneeyamuga
Amrutham Kanna
Apoorupamuga
Nayanala Chekkile
Choopulu Allukone
Chuttoone Anni
Maya Chese Nee Lokam
Enduko Ee Lokam
Valaputho Nindindi
Enduko Ee Kshanam
Rasikatatho Vanikindi
Chilako Molako
Chilako Molako
Gundello Gusagusale
Neethone Nayanalo
Merise Kadhanale
Chilako Molako
Chilako Molako
Aanandam Ooyalale
Neethone Nayanalo
Chelimay Navaragaale