Telugu Lyrics
చిలిపి నవ్వుల నిను
ఎవరు వెదుకుతున్నారో
ఎవరు వెదుకుతున్నారో
చిలిపి నవ్వుల నిను
ఎవరు వెదుకుతున్నారో
నేను వెదుకుతున్నాను
నేను వెదుకుతున్నాను
నేను వెదుకుతున్నాను
నేను వెదుకుతున్నాను
చూపులతోనే మాటలు
చూపులతోనే మాటలు
ఆడుతుందీ మనసు
ఆడుతుందీ మనసు
పలుకులని మరిచి
పలుకులని మరిచి
నవ్విందా ఈ మోము
నవ్విందా ఈ మోము
ఈనాటికి నా మది
ఈనాటికి నా మది
సంతోషాన తేలింది
చిలిపి నవ్వుల నిను
ఎవరు వెదుకుతున్నారో
నేను వెదుకుతున్నాను
కన్నులకు కానరాని
కన్నులకు కానరాని
ఒక రూపమే నీది
ఒక రూపమే నీది
గుండె లోతులలోన
గుండె లోతులలోన
ఒక పిలుపే నీది
ఒక పిలుపే నీది
నీ దారి కాచుకొని
నీ దారి కాచుకొని
నిరీక్షణలో ఉంది
చిలిపి నవ్వుల నిను
ఎవరు వెదుకుతున్నారో
నేను వెదుకుతున్నాను
వెన్నెల నీ నవ్వు
వెన్నెల నీ నవ్వు
తొలకరి జల్లు నీ మాట
తొలకరి జల్లు నీ మాట
రవళి మధురంబు
రవళి మధురంబు
రాయబారము నీ రాక
రాయబారము నీ రాక
నీతోనే నా లోకం
నీతోనే నా లోకం
ఆనందాల పూచేను
చిలిపి నవ్వుల నిను
ఎవరు వెదుకుతున్నారో
నేను వెదుకుతున్నాను
నేను వెదుకుతున్నాను
నేను వెదుకుతున్నాను
నేను వెదుకుతున్నాను
English Lyrics / Transliteration
Chilipi navvula ninu
Evaru vedukutunnaro
Evaru vedukutunnaro
Chilipi navvula ninu
Evaru vedukutunnaro
Nenu vedukutunnanu
Nenu vedukutunnanu
Nenu vedukutunnanu
Nenu vedukutunnanu
Choopulathone maatalu
Choopulathone maatalu
Aaduthundee manasu
Aaduthundee manasu
Palukanini marichi
Palukanini marichi
Navvinda ee momu
Navvinda ee momu
Eenatiki naa madhi
Eenatiki naa madhi
Santhoshanalo thelinidhi
Chilipi navvula ninu
Evaru vedukutunnaro
Nenu vedukutunnanu
Kannulaku kaanarani
Kannulaku kaanarani
Oka roopame needhi
Oka roopame needhi
Gunde lothulalona
Gunde lothulalona
Oka pilupe needhi
Oka pilupe needhi
Nee dhari kaachukoni
Nee dhari kaachukoni
Nireekshanalo undhi
Chilipi navvula ninu
Evaru vedukutunnaro
Nenu vedukutunnanu
Vennela nee navvu
Vennela nee navvu
Tholakari jallu nee maata
Tholakari jallu nee maata
Ravali madhurambu
Ravali madhurambu
Raayabaaramu nee raaka
Raayabaaramu nee raaka
Neethone naa lokam
Neethone naa lokam
Aanandaala poochenu
Chilipi navvula ninu
Evaru vedukutunnaro
Nenu vedukutunnanu
Nenu vedukutunnanu
Nenu vedukutunnanu
Nenu vedukutunnanu