Telugu Lyrics
కలికి నీ రూపము వెన్నెల సోన
చిలిపిలి రాకుమారి చిరునవ్వుల వాన
కలికి నీ రూపము వెన్నెల సోన
అందాల సింధువు నీవే అపురూప సుందరి
ప్రియురాల ప్రియసఖి మది మరుదై నీవే
చిలిపిలి రాకుమారి చిరునవ్వుల వాన
కలికి నీ రూపము వెన్నెల సోన
పసుపు కుంకుమల నడుమ పతిదేవతవు నీవే
పూల పల్లకిలో ఊరేగిపోయెదవు
పసుపు కుంకుమల నడుమ పతిదేవతవు నీవే
పూల పల్లకిలో ఊరేగిపోయెదవు
ఆనంద సాగరంలో అలల్లా తేలుమా
హాయిగా పాడమ్మ
హాయిగా ఆడమ్మ
చిలిపిలి రాకుమారి చిరునవ్వుల వాన
కలికి నీ రూపము వెన్నెల సోన
రాగాల సుమధురం నీ గొంతులో దాగి
సాగిపోవు నదివే
శృంగార గీతిక నీవు
రాగాల సుమధురం నీ గొంతులో దాగి
సాగిపోవు నదివే
శృంగార గీతిక నీవు
రంగుల లోకంలో కలలా తేలుమా
హాయిగా పాడమ్మ
హాయిగా ఆడమ్మ
చిలిపిలి రాకుమారి చిరునవ్వుల వాన
కలికి నీ రూపము వెన్నెల సోన
అందాల సింధువు నీవే అపురూప సుందరి
ప్రియురాల ప్రియసఖి మది మరుదై నీవే
English Lyrics / Transliteration
Kaliki nee roopamu vennela sona
Chilipili raakumari chirunavvula vaana
Kaliki nee roopamu vennela sona
Andala sindhuvu neeve apuroopa sundari
Priyuraala priyasakhi madhi marudhai neeve
Chilipili raakumari chirunavvula vaana
Kaliki nee roopamu vennela sona
Pasupu kumkumala naduma pathidevathavu neeve
Poola pallakilo uregi poyedavu
Pasupu kumkumala naduma pathidevathavu neeve
Poola pallakilo uregi poyedavu
Aananda saagaramlo alallaa telumaa
Haayigaa paadamma
Haayigaa aadamma
Chilipili raakumari chirunavvula vaana
Kaliki nee roopamu vennela sona
Raagaala sumadhuram nee gonthulo daagi
Saagipovu nadive
Srungaara geethika neeve
Raagaala sumadhuram nee gonthulo daagi
Saagipovu nadive
Srungaara geethika neeve
Rangula lokamlo kalalaa telumaa
Haayigaa paadamma
Haayigaa aadamma
Chilipili raakumari chirunavvula vaana
Kaliki nee roopamu vennela sona
Andala sindhuvu neeve apuroopa sundari
Priyuraala priyasakhi madhi marudhai neeve