Telugu Lyrics
చేరుకునే అలవాటే
మెలికల సొగసుతో
కలిసే తరుణం ఇదే
చిలిపి వయసులో తీగల్లె
చేరుకునే అలవాటే
మెలికల సొగసుతో
కలిసే తరుణం ఇదే
అడుగుల సవ్వడి సయ్యాట
ఆడే వయ్యారాల పూబాల
నా గుండె తాకిడితో
నీ గొంతు కలిపే వేళ
పైట చాటున నవరత్నాల
కాంతి కిరణాలే
తాకి నా మదిలో
కొత్త వింతలే
చెలియ నీ నవ్వుల్లో
పున్నమి వెన్నెలే
తాకి నా కొంగులో
మురిసే తరంగాలే
చిలిపి వయసులో తీగల్లె
చేరుకునే అలవాటే
మెలికల సొగసుతో
కలిసే తరుణం ఇదే
చిలిపి వయసులో తీగల్లె
చేరుకునే అలవాటే
మెలికల సొగసుతో
కలిసే తరుణం ఇదే
నీ కళ్ళలోన కలలున్నాయ్
నేను కొందామనే
నీ పెదవుల పైన
పూలు పూయునే
నీ చేతిలోన నా చేయి
పడితే ఆనందమే
నీతో నా లోకం
మారేను అందమే
చిలిపి వయసులో తీగల్లె
చేరుకునే అలవాటే
మెలికల సొగసుతో
కలిసే తరుణం ఇదే
చిలిపి వయసులో తీగల్లె
చేరుకునే అలవాటే
మెలికల సొగసుతో
కలిసే తరుణం ఇదే
English Lyrics / Transliteration
Cherukune alavate
Melikala sogasutho
Kalise tharunam ide
Chilipi vayasu lo theegalle
Cherukune alavate
Melikala sogasutho
Kalise tharunam ide
Adugula savvadi sayyatha
Aade vayyarala poobala
Naa gunde thakiditho
Nee gonthu kalipes vela
Paita chathuna navarathnala
Kanthi kiranale
Thaki naa madilo
Kotha vinthale
Cheliya nee navvullo
Punnami vennale
Thaki naa kongulo
Murise tharangale
Chilipi vayasu lo theegalle
Cherukune alavate
Melikala sogasutho
Kalise tharunam ide
Chilipi vayasu lo theegalle
Cherukune alavate
Melikala sogasutho
Kalise tharunam ide
Nee kallalona kalulunnai
Nenu kondamanane
Nee pedavulapaina
Poolu pooyune
Nee chethilona naa cheyi
Padithe aanandame
Neetho naa lokam
Mareru andame
Chilipi vayasu lo theegalle
Cherukune alavate
Melikala sogasutho
Kalise tharunam ide
Chilipi vayasu lo theegalle
Cherukune alavate
Melikala sogasutho
Kalise tharunam ide