Telugu Lyrics
చిలుక భాషలోన నిన్ను కొలిచెదను శ్రీరామా
శ్రీరామ నన్ను బ్రోవవే
శ్రీరామ నన్ను బ్రోవవే
చిల్కూరు క్షేత్రాన శ్రీ వేంకటేశ్వర స్వామి
చిలుక భాషలోన నిన్ను కొలిచెదను శ్రీరామా
ఆలయానికి అపురూపమై
అందరికి ఆధారమై
అంతరంగ దైవమై
అన్నదాన ప్రదాతవై
ఆరాధనకే అందగా
అర్చనకే ఆనందమై
అఖిలాండ కోటి బ్రహ్మాండ
నాయకుడవై నిలిచినావు
చిల్కూరు క్షేత్రాన శ్రీ వేంకటేశ్వర స్వామి
చిలుక భాషలోన నిన్ను కొలిచెదను శ్రీరామా
కాలాన కాలమైన
కామితార్థములీవనే
కరుణామయ నీపాద
కలువరేకుల దరి చేర
కైలాసము కన్నాను
కమ్మనీ ప్రేమలో
కన్నతల్లిగ నిలిచి
కరుణ చూపవే వేంకటేశా
చిల్కూరు క్షేత్రాన శ్రీ వేంకటేశ్వర స్వామి
చిలుక భాషలోన నిన్ను కొలిచెదను శ్రీరామా
శ్రీరామ నన్ను బ్రోవవే
శ్రీరామ నన్ను బ్రోవవే
చిల్కూరు క్షేత్రాన శ్రీ వేంకటేశ్వర స్వామి
చిలుక భాషలోన నిన్ను కొలిచెదను శ్రీరామా
English Lyrics / Transliteration
Chiluka Bhashalona Ninnu Kolichenu Sri Rama
Sri Rama Nannu Brovaave
Sri Rama Nannu Brovaave
Chilkooru Kshetrana Sri Venkateswara Swami
Chiluka Bhashalona Ninnu Kolichenu Sri Rama
Aalaayaniki Apooruvamai
Andariki Aadharamai
Antharanga Daivamai
Annadaana Pradhaathavai
Aaradhanake Andaagaa
Archanake Aanandamai
Akhilaanda Koti Brahmanda
Naayakudavai Nilichinaavu
Chilkooru Kshetrana Sri Venkateswara Swami
Chiluka Bhashalona Ninnu Kolichenu Sri Rama
Kaalaana Kaalamaina
Kaamitaarthamuleevane
Karunaamaya Neepaada
Kaluvurekhula Dari Chera
Kailaasamu Kannaannu
Kammani Premalo
Kannathalliga Nilichi
Karuna Choopave Venkatesha