Telugu Lyrics
పలికేటి పలుకులు పరవశములన్నమ్మ
చిలుక యెలె కోపము చింతనీయము కాదమ్మ
పలికేటి పలుకులు పరవశములన్నమ్మ
తొలిసారి నీకై తొలతొలి కన్నులె
విప్పి చూచెనన్నది మాయదారి
పలికేటి మాటలే పన్నీరు చిలికెనట
అయినా కోపమా రమణి
చిలుక యెలె కోపము చింతనీయము కాదమ్మ
పలికేటి పలుకులు పరవశములన్నమ్మ
పగలెన్న తలపోత పడెన్న తెలపోత
మనసున నాడే మత్తు
మగువల తీరులు మాటలకే గాని
మెత్తన పాయని మతి
చిలుక యెలె కోపము చింతనీయము కాదమ్మ
పలికేటి పలుకులు పరవశములన్నమ్మ
పదములు వినుటకు ప్రాణము వెతుకుచు
వచ్చిన నా రాణి
అవునన్న పలుకే ఆలకించని
అంతలోనే కోపమా
చిలుక యెలె కోపము చింతనీయము కాదమ్మ
పలికేటి పలుకులు పరవశములన్నమ్మ
English Lyrics / Transliteration
Paliketi palukulu paravashamulannamma
Chiluka elane kopamu chintaneeyamu kadamma
Paliketi palukulu paravashamulannamma
Tholisaari neekai tholatholi kannule
Vippi choochenadi maayadhaari
Paliketi maatale panneeru chilikenata
Ayinaa kopamaa ramani
Chiluka elane kopamu chintaneeyamu kadamma
Paliketi palukulu paravashamulannamma
Pagalenna talapotha padenna telapotha
Manasuna naade matthu
Maguvala theerulu maatale gaani
Meththana paayani mathi
Chiluka elane kopamu chintaneeyamu kadamma
Paliketi palukulu paravashamulannamma
Padamulu vinutaku praanamu vethukuchu
Vachchina naa raani
Avunanna paluke aalakinchaani
Anthalone kopamaa
Chiluka elane kopamu chintaneeyamu kadamma
Paliketi palukulu paravashamulannamma