Telugu Lyrics
చిలుక క్షేమమా చిలకమ్మ క్షేమమా
నీకు మేలే కదా నీకు బాగే కదా
చూడ ముచ్చటైన చామంతులారా
చూపు చాటుగా దాగుడుమూతలాడే
బంగారు కొండల రంగులార
ఈమె క్షేమమా ఈమె క్షేమమా
నా గుండె క్షేమమా
నీకు మేలే కదా నీకు బాగే కదా
చూడ ముచ్చటైన చామంతులారా
చూపు చాటుగా దాగుడుమూతలాడే
బంగారు కొండల రంగులార
ఈమె క్షేమమా ఈమె క్షేమమా
నా గుండె క్షేమమా
English Lyrics / Transliteration
Chiluka kshemema chilakamma kshemema
Neeku mele kada neeku bagge kada
Chuda muchchaina chamantulara
Chupu chatuga dagudumutalade
Bangaru kondala rangulara
Eeme kshemema eeme kshemema
Naa gunde kshemema
Neeku mele kada neeku bagge kada
Chuda muchchaina chamantulara
Chupu chatuga dagudumutalade
Bangaru kondala rangulara
Eeme kshemema eeme kshemema
Naa gunde kshemema