Telugu Lyrics
చిన్ని గోపికల
వయ్యారపు గీతికని
గోవిందుడెపుడూ
కొలిచె నదే నిత్యం
గోవిందుడెపుడూ
కొలిచె నదే నిత్యం
వెలయగ శ్రీకృష్ణుని
అల్లరిచేష్టలు
కనులార జూచుచు
రసిక జనముల
హృదయముల నలరించె
రసిక జనముల
హృదయముల నలరించె
నవ నవ వసుధర
లాస్యములాడగా
వగలరాయడై
అందెలు ఘల్లు ఘల్లు
మనుచు పాదములు
కదలగా యశోదా
సుతుడై విహరించె
యశోదా సుతుడై
విహరించె
అభినయము చేసెడి
నటవ రేణ్యుని
లావణ్యమయ
లీలా పదముల
నటనా నటనా
నటనా రమణీయ
నృత్యములాడెను
నటనా నటనా
నటనా రమణీయ
నృత్యములాడెను
గోపికా వనితల
గొడవలు చూచుచు
విపరీతముగ
నవ్వుచు నవ్వించి
అమృత వీచికల
నొసగెను శ్రీకృష్ణుడ
అమృత వీచికల
నొసగెను శ్రీకృష్ణుడ
English Lyrics / Transliteration
Chinni gopikala
Vayyaarapu geethikani
Govindudepudoo
Koliche nadhe nityam
Govindudepudoo
Koliche nadhe nityam
Velayaga Srikrishnuni
Allari cheshtalu
Kanulaara joochuchu
Rasika janamula
Hrudayamula nalurinchen
Rasika janamula
Hrudayamula nalurinchen
Nava nava vasudhara
Laasyamulaadaga
Vagalaarayadai
Andelu ghallu ghallu
Manuchu paadamulu
Kadalaga Yashoda
Suthudai viharinchen
Yashoda suthudai
Viharinchen
Abhinayamu chededi
Nata varen-yuni
Laavanyamaya
Leela padamula
Natana natana
Natana ramaneeya
Nrutyamulaadenun
Natana natana
Natana ramaneeya
Nrutyamulaadenun
Gopika vanithala
Godavalu choochuchu
Vipareethamuga
Navvuchu navvinchi
Amrutha veechikala
Nosagenu Srikrishnud
Amrutha veechikala
Nosagenu Srikrishnud