Telugu Lyrics
పంట పొలముల పసిడి వెలుగులో
బాలకృష్ణుని జాబిలి వెలుగులో
అలరారే పుణ్యక్షేత్రమా
అందరి మొరల ఆలకించుమా
చిలుకూరు క్షేత్రమా చిన్ని బాలాజీ గూడెమా
ఆడపిల్లల పెండ్లిళ్ళు
వంశాభివృద్ది కలలు
చేసే పూజల సాయంతో
తీరే కోరికల తీరంతో
రారండి రారండి
ఈ సన్నిధానాన
మనసారా కోరండి
ఈ దేవదేవుని
చిలుకూరు క్షేత్రమా చిన్ని బాలాజీ గూడెమా
కష్టాల కన్నీళ్ళని
అంతులేని బాధలని
భక్తులందరి దీనాలిని
నేడు కని కరుణించమా
అడుగేసే ప్రతి అడుగున
తోడుగా నిలిచి మమ్మేలుమా
చిలుకూరు క్షేత్రమా చిన్ని బాలాజీ గూడెమా
పంట పొలముల పసిడి వెలుగులో
బాలకృష్ణుని జాబిలి వెలుగులో
అలరారే పుణ్యక్షేత్రమా
అందరి మొరల ఆలకించుమా
చిలుకూరు క్షేత్రమా చిన్ని బాలాజీ గూడెమా
English Lyrics / Transliteration
Panta polamula pasidi velugulo
Balakrishnuni jaabili velugulo
Alaraare punyakshethrama
Andari moral aalakinshuma
Chilukuru Kshethrama Chinni Balaji Goodema
Aadapillala pendillu
Vamshaabivrudhi kalalu
Chese pujala saayantho
Theere korikala theerantho
Raarandi raarandi
Ee sannidhaanana
Manasaara korandi
Ee devadevuni
Chilukuru Kshethrama Chinni Balaji Goodema
Kashtaala kanneellani
Anthuleni baadhalani
Bhaktulandari deenaalini
Nedu kani karuninchama
Adugese prati aduguna
Thodugaa nilichi mamme lumama
Chilukuru Kshethrama Chinni Balaji Goodema
Panta polamula pasidi velugulo
Balakrishnuni jaabili velugulo
Alaraare punyakshethrama
Andari moral aalakinshuma
Chilukuru Kshethrama Chinni Balaji Goodema