Telugu Lyrics
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
చేతిలో అమృత కలశం
చేరి నా యదలో నిలిచావయ్యా
చిలుకూరు లో కొలువైనా
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
చేతిలో అమృత కలశం
చేరి నా యదలో నిలిచావయ్యా
లోకములన్నియు సృజించి
లోకములన్నియు పాలించు
లోకనాధుడవు నీవయ్యా
లయకారుడవు నీవయ్యా
చిలుకూరు లో కొలువైనా
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
చేతిలో అమృత కలశం
చేరి నా యదలో నిలిచావయ్యా
భక్తజనుల పాలిట కల్పవృక్షం
భవ బంధముల వీడించు
పరమ కరుణామయో నీవయ్యా
పరలోక దాతవు నీవయ్యా
చిలుకూరు లో కొలువైనా
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
చేతిలో అమృత కలశం
చేరి నా యదలో నిలిచావయ్యా
అష్టైశ్వర్యముల నొసగుతు
అన్నింటను జయమిచ్చు
అఖిల కారణుడవు నీవయ్యా
అంతరంగమందుందువయ్యా
చిలుకూరు లో కొలువైనా
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
చేతిలో అమృత కలశం
చేరి నా యదలో నిలిచావయ్యా
English Lyrics / Transliteration
Sri Lakshmi Narasimha Swamy
Chetilo amrutha kalasham
Cheri naa yadalo nilichaavayya
Chilukuru lo koluvaina
Sri Lakshmi Narasimha Swamy
Chetilo amrutha kalasham
Cheri naa yadalo nilichaavayya
Lokamulanniyu srujinchi
Lokamulanniyu paalinchu
Lokanadhudavu neevayya
Layakaarudavu neevayya
Chilukuru lo koluvaina
Sri Lakshmi Narasimha Swamy
Chetilo amrutha kalasham
Cheri naa yadalo nilichaavayya
Bhaktajanula paalita kalpavruksham
Bhava bandhamula veedinchu
Parama karunamayo neevayya
Paraloka daathavu neevayya
Chilukuru lo koluvaina
Sri Lakshmi Narasimha Swamy
Chetilo amrutha kalasham
Cheri naa yadalo nilichaavayya
Ashtaishwaryamula nosaguthu
Annintanu jayamichchu
Akhila kaaranudavu neevayya
Antharangamunduvayya
Chilukuru lo koluvaina
Sri Lakshmi Narasimha Swamy
Chetilo amrutha kalasham
Cheri naa yadalo nilichaavayya