Telugu Lyrics
శ్రీనివాస శ్రీనివాస
చిలుకూరు వాస శ్రీనివాస
నీ పాదపద్మముల్ నీరజనాభ
నీరాజనమ్ములొ నీ ముఖబింబము
కానవచ్చెను కన్నులొ కాంతులొ
అందముగ అభయముగ
అందముగ అభయముగ
వేదాది పురాణ కీర్తిత
వేంకటేశ్వర వేణుగోపాల
నారాయణ శ్రీనివాస
నారాయణ శ్రీనివాస
చేతులొ శంఖ చక్రాధార
నీలమేఘ శ్యామ
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
చిలుకూరు వాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
చిలుకూరు వాస శ్రీనివాస
English Lyrics / Transliteration
Srinivasa Srinivasa
Chilukuru Vasa Sri Srinivasa
Nee padapadmamul neerajanabha
Neerajanammulo nee mukha bimba mu
Kaanavaccenu kannulo kaantulo
Andamuga abhyamuga
Andamuga abhyamuga
Vedadi purana keertita
Venkateswara Venu gopala
Narayana Srinivasa
Narayana Srinivasa
Chethulo shankha chakra dhara
Neelamegha shyaama
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Chilukuru Vasa Sri Srinivasa
Srinivasa Srinivasa
Chilukuru Vasa Sri Srinivasa