Telugu Lyrics
చైనా దాని చైనా దాని చాల చేసితివి నా పైన
చైనా దాని చైనా దాని చాల చేసితివి నా పైన
నా కళ్ళు నీవని, నా పెదవులు నీవని
నీదే లోకమని, నీతోనే బ్రతుకని
నే నెట్లు నమ్మితివే చైనా దాని
చైనా దాని చైనా దాని చాల చేసితివి నా పైన
చైనా దాని చైనా దాని చాల చేసితివి నా పైన
నా కళ్ళు నీవని, నా పెదవులు నీవని
నీదే లోకమని, నీతోనే బ్రతుకని
నే నెట్లు నమ్మితివే చైనా దాని
చైనా దాని చైనా దాని చాల చేసితివి నా పైన
English Lyrics / Transliteration
China daani china daani chaala chesithivi naa paina
China daani china daani chaala chesithivi naa paina
Naa kallu neevani, naa pedavulu neevani
Neede lokamani, neethone brathukani
Ne netlu nammithive china daani