Telugu Lyrics
పట్టు చీరవోలె పారబోతాను
గాలిలోన తేలిపోతాను
నీతో నేనై పయనమౌతాను
చినాదాని చీరలో చిక్కుకున్నాను
పట్టు చీరవోలె పారబోతాను
గాలిలోన తేలిపోతాను
నీతో నేనై పయనమౌతాను
కన్నుల్లో నువ్వే కళ
హృదయంలో నువ్వే లయ
పెదవుల్లో నువ్వే కల
నా నరంలో నువ్వే జల
నీకై నేనున్నాను
నీ తోడు కోరుకున్నాను
నీకై నేనున్నాను
నీ తోడు కోరుకున్నాను
చినాదాని చీరలో చిక్కుకున్నాను
పట్టు చీరవోలె పారబోతాను
గాలిలోన తేలిపోతాను
నీతో నేనై పయనమౌతాను
మెల్లగా తాకుతూ మల్లెలు పూసెనా
మెత్తగా కౌగిలింత ముత్యాలు రాలెనా
ఒంటిపై ముళ్ళు ఏల రేకులాయెనా
నడుములో ఉయ్యాల సాయెనా
నీ చేతి స్పర్శలో
నా దేహము పులకించెగా
నీ చేతి స్పర్శలో
నా దేహము పులకించెగా
చినాదాని చీరలో చిక్కుకున్నాను
పట్టు చీరవోలె పారబోతాను
గాలిలోన తేలిపోతాను
నీతో నేనై పయనమౌతాను
పగడాల పెదవులు పలికెను ప్రేమా
నిగనిగలాడే నీ నయనాల కామా
అడుగులన్ని నిన్నే తాకెనే సుమా
అడుగేసినా నీ దారినే సుమా
నీ తోడు నాకుంటే
ఎంత దూరమైనా దగ్గరే
నీ తోడు నాకుంటే
ఎంత దూరమైనా దగ్గరే
చినాదాని చీరలో చిక్కుకున్నాను
పట్టు చీరవోలె పారబోతాను
గాలిలోన తేలిపోతాను
నీతో నేనై పయనమౌతాను
English Lyrics / Transliteration
Pattu cheera vole paarabothanu
Gaalilona telipothanu
Neetho nenai payanamauthanu
Chinadhani cheeralo chikkukunnanu
Pattu cheera vole paarabothanu
Gaalilona telipothanu
Neetho nenai payanamauthanu
Kannullo nuvve kala
Hrudayamlo nuvve laya
Pedavullo nuvve kala
Naa naramo nuvve jala
Neekai nenunnanu
Nee thodu korukunnanu
Neekai nenunnanu
Nee thodu korukunnanu
Chinadhani cheeralo chikkukunnanu
Pattu cheera vole paarabothanu
Gaalilona telipothanu
Neetho nenai payanamauthanu
Mellaga thaakuthoo mallelu poosena
Mettaga kaugilinta muthyalu raalana
Ontipai mullu yela rekulayenana
Nadumulo uyyaala saayena
Nee chethi sparshalo
Naa dehamu pulakinchenga
Nee chethi sparshalo
Naa dehamu pulakinchenga
Chinadhani cheeralo chikkukunnanu
Pattu cheera vole paarabothanu
Gaalilona telipothanu
Neetho nenai payanamauthanu
Pagadaala pedalvu palikenu prema
Niganigalade nee nayanaala kaama
Adugulanni ninne taakene suma
Adugesina nee daarine suma
Nee thodu naakunte
Entha dooramaina daggare
Nee thodu naakunte
Entha dooramaina daggare
Chinadhani cheeralo chikkukunnanu
Pattu cheera vole paarabothanu
Gaalilona telipothanu
Neetho nenai payanamauthanu