Telugu Lyrics
మనసే మరి కలవరపడి
పరిగెడుతుంటేనే ప్రాణం తిరిగే
మనసే మరి పరవశించి
పరువాల నదిలో అలల వలె
పడమటి గాలి తోడై
పరుగున వెళ్ళిపోవా
పులకించి పోవా
ఏమైనా పర్వాలే నేరని
ఏదో రాగాలు తీయని
రేపటి కొరకు రమణి
నీలోనే నిదురపో
చింతేసుంటేనే చివురులు తొడిగే
మనసే మరి కలవరపడి
పరిగెడుతుంటేనే ప్రాణం తిరిగే
మనసే మరి పరవశించి
ఏదో కల నడుమ వొచ్చిన
మాటవు నువ్వా
నడమ వొచ్చిన
ఓ నది నాదే
వలపుల వరదలో
పడమటి గాలి తోడై
పరుగున వెళ్ళిపోవా
పులకించి పోవా
ఏమైనా పర్వాలే నేరని
ఏదో రాగాలు తీయని
రేపటి కొరకు రమణి
నీలోనే నిదురపో
చింతేసుంటేనే చివురులు తొడిగే
మనసే మరి కలవరపడి
పరిగెడుతుంటేనే ప్రాణం తిరిగే
మనసే మరి పరవశించి
ఏదో కల నడుమ వొచ్చిన
మాటవు నువ్వా
నడమ వొచ్చిన
ఓ నది నాదే
వలపుల వరదలో
పడమటి గాలి తోడై
పరుగున వెళ్ళిపోవా
పులకించి పోవా
ఏమైనా పర్వాలే నేరని
ఏదో రాగాలు తీయని
రేపటి కొరకు రమణి
నీలోనే నిదురపో
English Lyrics / Transliteration
Manase mari kalavarapadi
Parigeduthunthene praanam thirige
Manase mari paravashinchi
Paruvaala nadilo alala vale
Padamati gaali thodai
Paruguna vellipova
Pulakinchi pova
Emainaa parvaale nerani
Edo raagaalu theeyani
Repati koraku ramani
Neelone nidurapo
Chinthesthunte chivurulu thodige
Manase mari kalavarapadi
Parigeduthunthene praanam thirige
Manase mari paravashinchi
Edo kala naduma vocchina
Maatavu nuvvaa
Nadama vocchina
O nadi naade
Valapula varadalo
Padamati gaali thodai
Paruguna vellipova
Pulakinchi pova
Emainaa parvaale nerani
Edo raagaalu theeyani
Repati koraku ramani
Neelone nidurapo
Chinthesthunte chivurulu thodige
Manase mari kalavarapadi
Parigeduthunthene praanam thirige
Manase mari paravashinchi
Edo kala naduma vocchina
Maatavu nuvvaa
Nadama vocchina
O nadi naade
Valapula varadalo
Padamati gaali thodai
Paruguna vellipova
Pulakinchi pova
Emainaa parvaale nerani
Edo raagaalu theeyani
Repati koraku ramani
Neelone nidurapo