Telugu Lyrics
చెట్టుకొమ్మల ఆశలు
పంచుకుంటే తీరని
పసితనం ఆశలు
చిన్న చిన్న ఆశలు
చెట్టుకొమ్మల ఆశలు
పంచుకుంటే తీరని
పసితనం ఆశలు
రెక్కలుంటే చాలను
ఆకాశం చేరను
ఎక్కడున్నా నన్ను నేను
వెతుక్కుంటూ పోవను
చిన్న చిన్న ఆశలు
చెట్టుకొమ్మల ఆశలు
పంచుకుంటే తీరని
పసితనం ఆశలు
కమ్మని కలలన్ని
నన్ను చేరగా
అల్లరి పనులు అన్ని
చేత చిక్కగా
చేరువైన నేస్తాల
చెలిమి నీడగా
రంగులన్నీ నా సొంతం
అయ్యి కుమ్మరగా
గాలి పాట నా పాట
అని పాడుకుంటా
నేనంటు నీవంటూ
బేధాలు లేవంటూ
లోకం మొత్తం కలిపి
ఒకటేనంటూ
జీవితం లోని
సుఖాలన్నీ
అనుభవిస్తా
చిన్న చిన్న ఆశలు
చెట్టుకొమ్మల ఆశలు
పంచుకుంటే తీరని
పసితనం ఆశలు
చిన్న చిన్న ఆశలు
చెట్టుకొమ్మల ఆశలు
పంచుకుంటే తీరని
పసితనం ఆశలు
English Lyrics / Transliteration
Chettukommala aashalu
Panchukunte theerani
Pasithanam aashalu
Chinna chinna aashalu
Chettukommala aashalu
Panchukunte theerani
Pasithanam aashalu
Rekkaluṇṭē chālanu
Ākāśaṁ chēranu
Ekkadunnā nannu nēnu
Vethukkunṭu pōvanu
Chinna chinna aashalu
Chettukommala aashalu
Panchukunte theerani
Pasithanam aashalu
Kammani kalalanni
Nannu chēraga
Allari panulu anni
Chēta chikkaga
Chēruvaina nēstāla
Chelimi neeḍaga
Rangulanni naa sontam
Ayyi kummaraga
Gāli pāṭa nā pāṭa
Ani pāḍukunṭā
Nēnantu nee`vanṭu
Bēdhālu lēvanṭu
Lōkam mottam kalipi
Okāṭēnantu
Jeevitham lōni
Sukhālanni
Anubhavisthā
Chinna chinna aashalu
Chettukommala aashalu
Panchukunte theerani
Pasithanam aashalu
Chinna chinna aashalu
Chettukommala aashalu
Panchukunte theerani
Pasithanam aashalu