Telugu Lyrics
చక్కిలిగిలి వద్దులే
అంతకన్నా వద్దులే
బుజ్జి బుజ్జి నా బుజ్జి
నీకు నచ్చే ఏ పనైనా
నేను చేస్తా ఏ పనైనా
అంతకన్నా వద్దులే
బుజ్జి బుజ్జి నా బుజ్జి
నీకు నచ్చే ఏ పనైనా
నేను చేస్తా ఏ పనైనా
చిట్టి చిట్టి చేతులతో
అల్లరి చెయ్ ముద్దుగా
నా బుజ్జి నా బుజ్జి
నీకు నచ్చే ఏ పనైనా
నేను చేస్తా ఏ పనైనా
English Lyrics / Transliteration
Chakkiligili vaddule
Anthakanna vaddule
Bujji Bujji naa bujji
Neeku nachche ye paina
Nenu chestha ye paina
Anthakanna vaddule
Bujji Bujji naa bujji
Neeku nachche ye paina
Nenu chestha ye paina
Chitti chitti chethulatho
Allari chey mudduga
Naa bujji naa bujji
Neeku nachche ye paina
Nenu chestha ye paina