Telugu Lyrics
చిన్నారి పాప ఏడిస్తే గుండె బరువు
ఏడేడు లోకాల ఏడు రంగులన్నీ
తన నవ్వులోన దాచుకుంది ఈ పాప
ఏడు లోకాల ఏడు గంగలన్నీ
తన ఏడుపులోన పోసుకొచ్చింది ఈ పాప
చిన్నారి పాప నవ్వితే పూల వాన
చిన్నారి పాప ఏడిస్తే గుండె బరువు
అమ్మమ్మ గారి అమ్మమ్మ
తాతయ్య గారి తాతయ్య
బామ్మ గారి అమ్మమ్మ
నాయనమ్మ గారి నాయనమ్మ
అందరి రూపం దాల్చుకుంది ఈ పాప
అమ్మమ్మ గారి అమ్మమ్మ
తాతయ్య గారి తాతయ్య
బామ్మ గారి అమ్మమ్మ
నాయనమ్మ గారి నాయనమ్మ
అందరి రూపం దాల్చుకుంది ఈ పాప
రాత్రి పగలంటే తెలియని
కనులు కప్పితే చూడలేని
చిన్ని పాపాయిని చూడు
ఆకలి దాహమంటే తెలియదు
ఏది తప్పు ఏది ఒప్పు తెలియదు
అమాయకత్వంతో చూడు
తొలిసారిగా భూమ్మీదకు
అడుగు పెట్టిన తొలి శిశువు
పసి పాపాయే ఈ పాప
తొలిసారిగా భూమ్మీదకు
అడుగు పెట్టిన తొలి శిశువు
పసి పాపాయే ఈ పాప
చిన్నారి పాప నవ్వితే పూల వాన
చిన్నారి పాప ఏడిస్తే గుండె బరువు
ఏడేడు లోకాల ఏడు రంగులన్నీ
తన నవ్వులోన దాచుకుంది ఈ పాప
ఏడు లోకాల ఏడు గంగలన్నీ
తన ఏడుపులోన పోసుకొచ్చింది ఈ పాప
చిన్నారి పాప నవ్వితే పూల వాన
చిన్నారి పాప ఏడిస్తే గుండె బరువు
English Lyrics / Transliteration
Chinnari papa ediste gunde baruvu
Yedeedu lokala yedu rangulanni
Tana navvulo daachukundi ee papa
Yedu lokala yedu gangalanni
Tana yedupulo posukochindi ee papa
Chinnari papa navvite poola vaana
Chinnari papa ediste gunde baruvu
Ammamma gari ammama
Tatayya gari tatayya
Bamma gari ammama
Nayanamma gari nayanamma
Andari roopam daalchukundi ee papa
Ammamma gari ammama
Tatayya gari tatayya
Bamma gari ammama
Nayanamma gari nayanamma
Andari roopam daalchukundi ee papa
Ratri pagalaante teliyani
Kanulu kappite choodaleni
Chinni paapaini choodu
Aakali dahamante teliyadu
Yedi tappu yedi oppu teliyadu
Amayakatvamtho choodu
Tolisariga bhoommideku
Adugu pettina toli shishuvu
Pasi papaaye ee papa
Tolisariga bhoommideku
Adugu pettina toli shishuvu
Pasi papaaye ee papa
Chinnari papa navvite poola vaana
Chinnari papa ediste gunde baruvu
Yedeedu lokala yedu rangulanni
Tana navvulo daachukundi ee papa
Yedu lokala yedu gangalanni
Tana yedupulo posukochindi ee papa
Chinnari papa navvite poola vaana
Chinnari papa ediste gunde baruvu