Telugu Lyrics
చిన్ని మనసు దోచాడే
చిట్టి చిట్టి నవ్వులలో
చెంత చేరి లాగాడే
చిన్ని చిన్ని నవ్వులలో
చెంత చేరి లాగాడే
అల్లరి కళ్ళతోనే
ఆటలాడి మెరిసేడే
అందాల రాముడై
మనసున నిలిచేడే
వయ్యారాల తన వయ్యారమే
మాయ చేసె నా పైనే
కొత్తగ ఏదో అలజడి
రేపెనే నాలోనే
చిన్ననాటి చెలికాడే
చిన్ని మనసు దోచాడే
చిట్టి చిట్టి నవ్వులలో
చెంత చేరి లాగాడే
ఆకాశం చేరాలంటూ
ఆశ రేపే ఊహల్లో
పాడుతూ తిరిగే
పాపనే నేనైతే
గాలిలో తేలాలంటూ
గలగల నవ్వే కలల్లో
జంటగా సాగే
జతగాడు నీవైతే
నీ చూపులు నా పైన
పడగానే తెలుసుకో
నా గుండెలోన
ఏమైందో తెలుసుకో
నా లోకం నువ్వేగా
నా ప్రాణం నువ్వేగా
నీతోనే ఈ పయనం
సాగాలని ఉందా
చిన్ననాటి చెలికాడే
చిన్ని మనసు దోచాడే
చిట్టి చిట్టి నవ్వులలో
చెంత చేరి లాగాడే
చిన్ని చిన్ని నవ్వులలో
చెంత చేరి లాగాడే
English Lyrics / Transliteration
Chinni manasu dochade
Chitti chitti navvulalo
Chentha cheri laagade
Chinni chinni navvulalo
Chentha cheri laagade
Allari kallathone
Aatalaadi merisade
Andala ramudai
Manasuna nilichade
Vayyarala thana vayyarame
Maya chese naa paine
Kothaga edo alajadi
Repene naalone
Chinnanaati chelikaade
Chinni manasu dochade
Chitti chitti navvulalo
Chentha cheri laagade
Aakasham cheraalantu
Aasha repe oohallo
Paaduthoo thirige
Papane nenaithe
Gaalilo thelaalantu
Galagala navve kalallo
Jantaga saage
Jatagaadu neevaithe
Nee choopulu naa paina
Padagaane telusuko
Naa gundelona
Emaindo telusuko
Naa lokam nuvvega
Naa praanam nuvvega
Neethone ee payanam
Saagalani undha
Chinnanaati chelikaade
Chinni manasu dochade
Chitti chitti navvulalo
Chentha cheri laagade
Chinni chinni navvulalo
Chentha cheri laagade