Telugu Lyrics
చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు
గుర్తుకొచ్చాయి మళ్ళీ మళ్ళీ
అమ్మ కన్న కలలు
నేను నిజం చేసానా
ఆడపిల్లనని అందరూ అనుకున్నారే
బంధాలకి అద్దం గా నిలిచానే
తల్లిదండ్రులకి తల వంపులు తెచ్చే
పనులేవి చేయలేదురా
అమ్మకన్న కలలు
నేను నిజం చేసానా
నవ్వే పెదవులే కన్నీరు పెట్టే
పనులేవి చేయలేదురా
నేను నేనే గా ఉంటే
రేపటి లోకం నాదే
ఆడపిల్లనని అందరూ అనుకున్నారే
బంధాలకి అద్దం గా నిలిచానే
తల్లిదండ్రులకి తల వంపులు తెచ్చే
పనులేవి చేయలేదురా
అమ్మకన్న కలలు
నేను నిజం చేసానా
ఆకాశమే నా హద్దుగా
ఎగిరి వెళ్ళి పోనా
పుడమి తల్లి ఒడిలోనే
పరువము తీరగా
నేను నేనే గా ఉంటే
రేపటి లోకం నాదే
ఆడపిల్లనని అందరూ అనుకున్నారే
బంధాలకి అద్దం గా నిలిచానే
తల్లిదండ్రులకి తల వంపులు తెచ్చే
పనులేవి చేయలేదురా
అమ్మకన్న కలలు
నేను నిజం చేసానా
గుర్తుకొచ్చాయి మళ్ళీ మళ్ళీ
అమ్మ కన్న కలలు
నేను నిజం చేసానా
ఆడపిల్లనని అందరూ అనుకున్నారే
బంధాలకి అద్దం గా నిలిచానే
తల్లిదండ్రులకి తల వంపులు తెచ్చే
పనులేవి చేయలేదురా
అమ్మకన్న కలలు
నేను నిజం చేసానా
నవ్వే పెదవులే కన్నీరు పెట్టే
పనులేవి చేయలేదురా
నేను నేనే గా ఉంటే
రేపటి లోకం నాదే
ఆడపిల్లనని అందరూ అనుకున్నారే
బంధాలకి అద్దం గా నిలిచానే
తల్లిదండ్రులకి తల వంపులు తెచ్చే
పనులేవి చేయలేదురా
అమ్మకన్న కలలు
నేను నిజం చేసానా
ఆకాశమే నా హద్దుగా
ఎగిరి వెళ్ళి పోనా
పుడమి తల్లి ఒడిలోనే
పరువము తీరగా
నేను నేనే గా ఉంటే
రేపటి లోకం నాదే
ఆడపిల్లనని అందరూ అనుకున్నారే
బంధాలకి అద్దం గా నిలిచానే
తల్లిదండ్రులకి తల వంపులు తెచ్చే
పనులేవి చేయలేదురా
అమ్మకన్న కలలు
నేను నిజం చేసానా
English Lyrics / Transliteration
Chinnappudu amma cheppina kathalu
Gurtukocchayi malli malli
Amma kanna kalalu
Nenu nijam chesaana
Aadapillanani andaru anukunnare
Bandhaalaki addam ga nilichaane
Thallidandrulu ki thala vampulu thecche
Panulevi cheyaleduraa
Amma kanna kalalu
Nenu nijam chesaana
Navve pedavule kanneeru pette
Panulevi cheyaleduraa
Nenu nene gaa unte
Repati lokam naade
Aadapillanani andaru anukunnare
Bandhaalaki addam ga nilichaane
Thallidandrulu ki thala vampulu thecche
Panulevi cheyaleduraa
Amma kanna kalalu
Nenu nijam chesaana
Aakashame naa haddu gaa
Egiri velli pokonaa
Pudami thalli odilona
Paruvamu theeragaa
Nenu nene gaa unte
Repati lokam naade
Aadapillanani andaru anukunnare
Bandhaalaki addam ga nilichaane
Thallidandrulu ki thala vampulu thecche
Panulevi cheyaleduraa
Amma kanna kalalu
Nenu nijam chesaana
Gurtukocchayi malli malli
Amma kanna kalalu
Nenu nijam chesaana
Aadapillanani andaru anukunnare
Bandhaalaki addam ga nilichaane
Thallidandrulu ki thala vampulu thecche
Panulevi cheyaleduraa
Amma kanna kalalu
Nenu nijam chesaana
Navve pedavule kanneeru pette
Panulevi cheyaleduraa
Nenu nene gaa unte
Repati lokam naade
Aadapillanani andaru anukunnare
Bandhaalaki addam ga nilichaane
Thallidandrulu ki thala vampulu thecche
Panulevi cheyaleduraa
Amma kanna kalalu
Nenu nijam chesaana
Aakashame naa haddu gaa
Egiri velli pokonaa
Pudami thalli odilona
Paruvamu theeragaa
Nenu nene gaa unte
Repati lokam naade
Aadapillanani andaru anukunnare
Bandhaalaki addam ga nilichaane
Thallidandrulu ki thala vampulu thecche
Panulevi cheyaleduraa
Amma kanna kalalu
Nenu nijam chesaana