Telugu Lyrics
పువ్వుల్లె పులకించి
పసి పాప నీ నవ్వు
పుణ్యం నాకు
చీరకట్టే చిన్నారి
చెలిమికి నా తోడు
అపురూపం నీ చూపు
ఆనందం నాకు
అమ్మా ఒడిలో దీపం
నాన్న నీడలో లోకం
అంతకన్నా వేరే దేవుడు
దేవుడెవ్వడు
చిన్నారి నా చెల్లి చిన్నారి నా చెల్లి
పువ్వుల్లె పులకించి
పసి పాప నీ నవ్వు
పుణ్యం నాకు
పక్కన నిన్నే చూసి
ఎంతో ఆనందం
అమ్మానాన్న కళ్లల్లో
అందాల దీపం
తోబుట్టువులకు
తోడున్న దైవం
అన్నయంటే
ఆశల రూపం
ఏనాడూ నువ్వు
ఏడవకు చెల్లీ
కన్నీరు నువ్వు
తొలగించనీ
చిన్నారి నా చెల్లి చిన్నారి నా చెల్లి
పువ్వుల్లె పులకించి
పసి పాప నీ నవ్వు
పుణ్యం నాకు
చీరకట్టే చిన్నారి
చెలిమికి నా తోడు
అపురూపం నీ చూపు
ఆనందం నాకు
English Lyrics / Transliteration
Puvvulle pulakinchi
Pasi papa nee navvu
Punyam naaku
Cheerakatte chinnari
Chelimiki naa thodu
Apoorupam nee choopu
Aanandam naaku
Amma odilo deepam
Nanna needalo lokam
Anthakanna vere devudu
Devudevvadu
Chinnari naa chelli chinnari naa chelli
Puvvulle pulakinchi
Pasi papa nee navvu
Punyam naaku
Pakkana ninne choosi
Entho aanandam
Ammanaanna kallallo
Andala deepam
Thobuttuvulaku
Thodunna daivam
Annayantey
Aashala roopam
Yenaadu nuvvu
Edavaku chelli
Kanneeru nuvvu
Tholaginchaani
Chinnari naa chelli chinnari naa chelli
Puvvulle pulakinchi
Pasi papa nee navvu
Punyam naaku
Cheerakatte chinnari
Chelimiki naa thodu
Apoorupam nee choopu
Aanandam naaku