Telugu Lyrics
చెంపలొ నీ రంగులల్లి
చిరునవ్వు పూయించవే
సిగ్గులనూ వీడించవే
పండువెన్నెల పూలకు నీరూనె
చిలిపి గాలి నువ్వే కొమ్మల ఊపెనే
తోటలోన మల్లెపూవు నీ మువ్వె
దూరమెంత పోయిన నీతో నేనె
చిన్నారి నా జాబిల్లి
చెంపలొ నీ రంగులల్లి
చిరునవ్వు పూయించవే
సిగ్గులనూ వీడించవే
వన్నెల కోయిల పాటకి నీగళం
కమ్మని వేణుగానానికీ నీ ప్రాణం
ఎన్నెన్నో అందాలు నీ ఒళ్ళో
ఎన్నడో ఏ రాగిణి నీకు గీతాం
చిన్నారి నా జాబిల్లి
చెంపలొ నీ రంగులల్లి
చిరునవ్వు పూయించవే
సిగ్గులనూ వీడించవే
English Lyrics / Transliteration
Chempalo nee rangulalli
Chirunavvu pooyinchave
Siggalanoo veedinchave
Pandu vennela poolaku meerune
Chilipi gaali nuvve kommalalo oopene
Thotalona mallepoovu nee muvve
Dooramentha poyina neetho nene
Chinnari naa jaabilli
Chempalo nee rangulalli
Chirunavvu pooyinchave
Siggalanoo veedinchave
Vannela koyila paataki nee galam
Kammani venugaanaaniki nee praanam
Ennenno andaalu nee ollon
Ennado ae raagini neeku geetham
Chinnari naa jaabilli
Chempalo nee rangulalli
Chirunavvu pooyinchave
Siggalanoo veedinchave