Telugu Lyrics
చిన్ని చిన్ని కన్నా నీవు
చిట్టి పొట్టి చేతుల
ముద్దు ముద్దు మాటలతో
మురిపించావు నా కన్నా
అమ్మనంటూ పిలిచినావు
అక్కున చేర్చినారు
నా బొమ్మ నీవంటూ
నవ్వించినారు నా కన్నా
చిట్టి పొట్టి చేతుల
ముద్దు ముద్దు మాటలతో
మురిపించావు నా కన్నా
అమ్మనంటూ పిలిచినావు
అక్కున చేర్చినారు
నా బొమ్మ నీవంటూ
నవ్వించినారు నా కన్నా
English Lyrics / Transliteration
Chinni chinni kanna neevu
Chitti potti chethula
Muddu muddu maatalatho
Muripinchavu naa kanna
Ammanantu pilichinavu
Akkuna cherchinavu
Naa bomma neevantu
Navvincharu naa kanna
Chitti potti chethula
Muddu muddu maatalatho
Muripinchavu naa kanna
Ammanantu pilichinavu
Akkuna cherchinavu
Naa bomma neevantu
Navvincharu naa kanna