Telugu Lyrics
నా చందమామ
నీ నీడై నిన్నే
నే కోరుకున్నా
చిన్ని ఓ చిన్ని
నా చందమామ
నీ నీడై నిన్నే
నే కోరుకున్నా
పూల రెక్కల వలె
నీ నవ్వుల విరిసే
పండు వెన్నెల వలె
నీ రూపం వెలిగే
ఒక చక్కని చెలియ
నీవే నా చెలియా
నీవే నా చెలియా
చిన్ని ఓ చిన్ని
నా చందమామ
నీ నీడై నిన్నే
నే కోరుకున్నా
నీ కనులలోన
మెరిసే కాంతులీ
నా దారులన్నీ
వెలుగు పంచుటకై
ఒడి చేరి నీవు
జాలిగా చూస్తే
మనసు దోచుకున్నా
చిన్ని ఓ చిన్ని
నా చందమామ
నీ నీడై నిన్నే
నే కోరుకున్నా
నీ అడుగు జాడ
నే దాచుకోవాలా
నింగిలోన తార
కనుమరుగు అవ్వాలా
మధురమైన స్వప్నం
నా జీవిత గీతం
నా జీవిత గీతం
చిన్ని ఓ చిన్ని
నా చందమామ
నీ నీడై నిన్నే
నే కోరుకున్నా
English Lyrics / Transliteration
Naa Chandamama
Nee Needai Ninne
Ne Korukunna
Chinni O Chinni
Naa Chandamama
Nee Needai Ninne
Ne Korukunna
Poola Rekkala Vale
Nee Navvula Virise
Pandu Vennela Vale
Nee Roopaṁ Velige
Oka Chakkani Cheliya
Neeve Naa Cheliya
Neeve Naa Cheliya
Chinni O Chinni
Naa Chandamama
Nee Needai Ninne
Ne Korukunna
Nee Kanulalona
Merise Kaantulee
Naa Daarulanni
Velugu Panchutakai
Odi Cheri Neevu
Jaaligaa Chooste
Manasu Dochukunnaa
Chinni O Chinni
Naa Chandamama
Nee Needai Ninne
Ne Korukunna
Nee Adugu Jaada
Ne Daachukovaalaa
Ningilona Taara
Kanumarugu Avvaalaa
Madhuramaina Swapnaṁ
Naa Jeevita Geetaṁ
Naa Jeevita Geetaṁ
Chinni O Chinni
Naa Chandamama
Nee Needai Ninne
Ne Korukunna