Telugu Lyrics
చిన్ని నీకు వందనం
చున్ని ముద్దు చున్ని ముద్దు
చున్ని నీకు వందనం
ఒకమాట చెప్పవే నా వన్నె
నీ మాయలో పడ్డాను నేను
నీ కంటి చూపే చురకంటె
నా గుండెల్లో బాధ పెంచే
ఓ చిన్నారి
చిన్ను చిన్ను చిన్ను చిన్నారి
చిన్ని నీకు వందనం
చున్ని ముద్దు చున్ని ముద్దు
చున్ని నీకు వందనం
సిగ్గు నీలో దాచుకున్నావే
నీ తనువే వేడెక్కెనే
నవ్వుతోనే నన్నెత్తుకున్నావే
నా మనసు బాగయ్యెనే
నా మనసు బాగయ్యెనే
ఇంకా ఎన్నో మాటలున్నాయ్
చెప్పలేకున్నానే
ఇంక ఎన్నో ఊహలున్నాయ్
పొందలేకున్నానే
నీతోనే
చిన్ను చిన్ను చిన్ను చిన్నారి
చిన్ని నీకు వందనం
చున్ని ముద్దు చున్ని ముద్దు
చున్ని నీకు వందనం
ఒకమాట చెప్పవే నా వన్నె
నీ మాయలో పడ్డాను నేను
నీ కంటి చూపే చురకంటె
నా గుండెల్లో బాధ పెంచే
ఓ చిన్నారి
English Lyrics / Transliteration
Chinni neeku vandanam
Chunni muddu chunni muddu
Chunni neeku vandanam
Okamaata cheppave naa vanne
Nee maayalo paddaanu nenu
Nee kanti choope churakante
Naa gundello baadha penche
O chinnari
Chinnu chinnu chinnu chinnari
Chinni neeku vandanam
Chunni muddu chunni muddu
Chunni neeku vandanam
Siggu neelo daachukunnaave
Nee tanuve vedekkenne
Navvutone nannettukunnaave
Naa manasu baagayyanne
Naa manasu baagayyanne
Inkaa enno maatalunnaayi
Cheppalekin’naane
Inka enno oohalunnaayi
Pondalekin’naane
Neethone
Chinnu chinnu chinnu chinnari
Chinni neeku vandanam
Chunni muddu chunni muddu
Chunni neeku vandanam
Okamaata cheppave naa vanne
Nee maayalo paddaanu nenu
Nee kanti choope churakante
Naa gundello baadha penche
O chinnari